JVK demo video

How to remove Launcher in Irish device: 

ఐరిస్ డివైస్ ను లాంచర్ నుండి సాధారణ స్థితికి తీసుకురావడం కోసం

👉 *V* సింబల్ పై ( right top) క్లిక్ చేయాలి

👉 తదుపరి  అడ్మిన్ క్లిక్ చేయాలి

👉 4545/ 1212/ 0852 వాటిలో ఏదో ఒక పాస్ కోడ్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను

👉 Exit  పై క్లిక్ చేసి సబ్మిట్ చేయవలెను

మీ ఐరిస్ టాబ్ సాధారణ స్థితికి వస్తుంది

Flash...   ఫ్లైట్ లో మీ సెల్ ఫోన్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టాలి .. ఎందుకో తెలుసా.. అసలు ఫోన్ లో ఫ్లైట్ మోడ్ ఆప్షన్ ఎందుకు