JVK mobile App తో kits పంపిణీ చేయు విధానం

*2019-20 రోలు ప్రకారం విద్యాకానుక! పంపిణి*

*2020-21 రోలు ప్రకారం పాఠ్యపుస్తకాలు! పంపిణి*

JVK App is available in Playstore.

We can edit Aadhar Number of Mother/Guardian in services tab of schooledu.ap.gov.in website.

Play Store నుండి Download చేసుకోవచ్చు. కాని దీనికోసం కచ్చితంగా Play store లో Google Account తో login అయిఉండాలి.

Google Account తో login అవలేని సందర్భములో 

 మీ IRIS / Biometric device లో ఇంతకముందే shareit  ఉంటె, మీ mobile లో Install చేసిన App ని Share it ద్వారా share చేసి install చేయవచ్చు.

APK file ని Bluetooth ద్వారా IRIS deviceకి share చేసి install చేయవచ్చు.

జగనన్న విద్యా కానుక అప్లికేషన్ డౌన్లోడ్/ఇన్స్టాల్ చేసిన తర్వాత 

👉 సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.

👉 ఎడమవైపు చివరగా ఉన్న about device క్లిక్ చేయాలి.

👉 తదుపరి  కుడివైపు software update క్లిక్ చేయాలి.

👉 Software update manually క్లిక్ చేయండి.

👉 Latest updates already installed వచ్చిన తర్వాత మీ డివైస్ లో జగనన్న విద్యా కానుక అప్లికేషన్ ఓపెన్ చేయండి!

Kits. పంపిణీ చేయు  Demo కొరకు ఇక్కడ Click చేయండి

Flash...   AP RTE 2010: Amendments for NEP 2020 Implementation plan