November 2 నుండి ఒక్కపూట బడులు – CM Jagan 20.10.2020

 నవంబర్ 2 నుండి తరగతులు  మధ్యాహ్నం వరకు మాత్రమే పనిచేస్తాయి  

 మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారు .

 నవంబర్ నెల 2 వ తేదీ నుంచి అమలు అవుతుంది. డిసెంబర్లో పరిస్థితిని బట్టి నిర్ణయం.

 ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే వారి కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు.

 ఒకరోజు 1,3,5, 7, తరగతులకు మరుసటి రోజు 2,4,6, 8. తరగతులకు క్లాసులు నిర్వహిస్తారు.

 ఒకవేళ 750 పైగా విద్యార్థుల సంఖ్య ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తారు

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

Flash...   KNOW YOUR SCHOOL CCE MARKS STATUS

1 Comment

Comments are closed