Update your Details in Health Card portal

ehs

హెల్త్ కార్డ్స్ లో మార్పులకు వారం గడువు

Update your Details in Health Card 

Government is planning to issue Smart  Health Cards 

Health Cards కి సంబంధించి కింది details లలో ఏమైనా మార్పులు ఉంటే ఒక వారంలో
చేసుకోవాలి. తరువాత మనకు Smart Health Cards download అవుతాయి.


PRC-2015-SCALES-ANDHRA-TEACHERS-page-0001

PRC-2015-SCALES-ANDHRA-TEACHERS-page-0002

1. Name

2. Gender

3. New Photo upload

4. Mobile number

5. Adress change

6. Blood group

7. New member adding

 or Deleting .

Click here to Login into EHS portal

EHS కార్డు కొరకు జాయిన్ అయిన కొత్త లో  ఇచ్చిన ఫోన్ నంబరు ఇప్పుడు ఉపయోగంలో
లేకపోతే   password తెలియక  మార్పులు చేసుకోవడానికి  login
అవడం కుదరదు

EHS AP వారిని సంప్రదించగా వారు తెలిపిన సమాచారం మేరకు  EMPLOYEE మరియు వారి
బెనిఫిషరీ యొక్క డీటెయిల్స్ అనగా 

1. మొబైల్ నంబర్ (పాతది ఉపయోగంలో లేకపోతే )

2. Date of birth 

3. ఆధార్ నంబర్స్   

ను అప్డేట్ చేయుటకు ఈ క్రింది మెయిల్ అడ్రెస్ కు మెయిల్ పెట్టినచో మీకు వివరాలు
అప్డేట్ చేయబడతాయి.

ap_ehf@ysraarogyasri.ap.gov.in

Flash...   ALL DEO WEBSITES AP