JD Devananda Reddy about Web Options in Transfers 2020

శ్రీ D.దేవనంద రెడ్డి గారు(జాయింట్ డైరెక్టర్) వెబ్ ఆప్షన్లు కొరకు చెప్పిన ముఖ్య అంశాలు…. 

 🔴 1.కంపల్సరీ ట్రాన్సఫర్లు లో ఉన్నవారు,ప్రమోషన్ కు విల్లింగ్ ఇచ్చినవారు వారి కేడర్ లో ఉన్న అన్ని ఆప్షన్లు ఇవ్వాలి…  
🔴 2.రిక్వస్టు ట్రాన్సఫర్లు పెట్టుకున్నవాళ్ళు వారి కేడర్ లో వారికి నచ్చిన పాఠశాలలు మాత్రమే ఎంపిక చేసుకోవచ్చు…అన్ని చేయనవసరం లేదు  
🔴 3.రిక్వస్టు ట్రాన్సఫర్లు పెట్టుకున్నవారు గతం లో వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు చివర వారు పనిచేస్తున్న పాఠశాల ఎంచుకోవాలి…. కానీ ఇప్పుడు జరుగుతున్న వెబ్ కౌన్సెలింగ్ లో చివర వారి పాఠశాల ఆప్షన్స్ లో చేర్చనవసరం లేదు….  
🔴 4. ఎవరు అయితే స్పౌజ్ కేటగిరి కి నమోదు అయ్యారో వారు వారి స్పౌజ్ పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గరలోనే పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి.

 

Flash...   ఆగస్టులోనే ఉపాధ్యాయ బదిలీలు