👆1. Revised STMS app లో (TEO) Transfer Entry Order లో…
ఒక పాఠశాల నుండి తీసుకున్న మెటీరియల్ (సిమెంట్, ఇసుక, టైల్స్,…. ఏవైనా) తీసుకున్నవారు ఆ వివరాలు సబ్మిట్ చెయ్యాలి.
2. “నాడు-నేడు” లాగిన్ లో Negatieve balance screens deployed లో 4 టేబుల్స్ సబ్మిట్ చేయాలి.
👆 పై వివరాలు సబ్మిట్ చేయాలంటే… ఇటీవలే తెలిపిన 4 ప్రొఫార్మాలను నింపుకోవాలి.
👉 1. నాడు-నేడు రిజిష్టర్స్ ను అప్డేట్ చేసుకోవాలి.
2. ముఖ్యంగా అప్లోడ్ చేసిన బిల్స్ ను కాంపోనెంట్ వారిగా సరిచూసుకోవాలి.
3. అప్లోడ్ చేసిన బిల్స్ అన్నిటిని క్యాష్ బుక్ లో నమోదు చేసుకోవాలి.
4. బిల్స్ వివరాలు stms app లోను, నాడు-నేడు వెబ్సైట్ లోని వివరాలు (లాగిన్ లో కాదు) సరిచూసుకోవాలి.
5. అన్ని వివరాలను సరిపోల్చుకున్నాక 4 ప్రొఫార్మాలను నింపుకోవాలి.
అన్ని వివరాలు సరిపోయాక నాడు-నేడు వెబ్సైట్ లోని HM లోని Negative Expenditure లో నమోదు చేసి సబ్మిట్ చేయాలి.