బదిలీల ఉత్తర్వులకు రంగం సిద్ధం

 స్థానిక ఎన్నికలు వాయిదా పడిన దృష్ట్యా CSE టెక్నికల్ టీం బదిలీల ఉత్తర్వులు జారీ చేసే పనిలో పడింది.

 ఒక్క గ్రేడ్ – 2 HM లు మరియు లాంగ్వేజ్ పండిట్లు మినహా అన్ని కేడర్ల బదిలీ ఉత్తర్వులు జారీ చేయడానికి సన్నాహాలు ప్రారంభం అయినాయి.

 అన్ని అనుకున్నట్లుగా జరిగితే ది. 13/01/2021 సాయంత్రానికి అన్ని జిల్లాల్లో బదిలీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం మెండుగా ఉంది.

 అయితే విద్యా శాఖ అధికారుల నుంచి అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.

 ఏది ఏమైనప్పటికీ సంక్రాంతి సెలవులు అనంతరం తప్పని సరి బదిలీల్లో ఉన్న అందరు ఉపాధ్యాయులు కొత్త పాఠశాల లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది

Flash...   Sanction of Rs.7.99 Crores to Akshaya Patra Foundation for setting up of centralized kitchens