AP TET GUIDELINES : GO MS 23 Dt:17.03.2021

 School Education – Guidelines for conducting Andhra Pradesh State Teacher Eligibility Test (AP-TET) under the Right of Children to Free and Compulsory Education Act (RTE), 2009 – Orders – Issued.

G.O.MS.No. 23 Dated: 17-03-2021


Read the following:-

1. RTE Act-2009 of Ministry of Law and Justice, Govt. of India, dt.27.08.2009.

2. NCTE Gazette Notification, dt.23.8.2010.

3. NCTE, Guidelines for conduct of TET communicated vide Lr.No.76-

4/2010/Acad,dt.11.2.2011.

4. NCTE Gazette Notification, dt.29.7.2011.

5. NCTE Gazette Notification, dt.16.12.2014

6. G.O.Ms. No.25 School Education (Exams) Dept, dt:25.04.2018.

7. G.O.Ms. No.27 School Education (Exams) Dept, dt:31.05.2018

8. NCTE Gazette Notification, dt.28.06.2018.

9. G.O.Ms. No.66 School Education (Exams) Dept, dt:09.10.2018.

10.NCTE Gazette Notification, dt.13.11.2019.

11.From the Director of School Education, Andhra Pradesh Lr.Rc.No.ESE02- 35/3/2019-TET-CSE, Dt.02.12.2020 and 07.03.2021.

O R D E R:

The Director of School Education, A.P. in his letter 11th read above, has furnished the proposals for issuing guidelines to conduct A.P. State Teacher Eligibility Test (APTET).

2. In the circumstances stated by the Director of School Education, A.P. in his letter 11th read above, Government after careful examination of the proposals of D.S.E,A.P hereby issue the following Guidelines/ Instructions for conducting Teacher Eligibility Test (TET) as Computer Based Test (CBT), in super session of the guidelines issued in the G.Os 6th, 7th and 9th read above.

Flash...   ఏపీలో కరోనా చికిత్సలపై హైకోర్టు అసంతృప్తి

3. The following guidelines shall be followed for conducting APTET:- 

I . ELIGIBILITY CRITERIA FOR CANDIDATES FOR APPEARING AP-TET:

The candidates at the time of applying for AP-TET should be in possession of the following minimum qualifications prescribed for category of I to V classes (Paper- I) and VI to VIII classes (Paper – II) separately.

(a) MINIMUM QUALIFICATIONS FOR AP – TET PAPER – I A (CLASSES I TO V) (REGULAR SCHOOLS):

i) Intermediate / Senior Secondary (or its equivalent)/ Graduation / Post Graduation with at least 50% marks. However in case of SC/ST/BC/Differently Abled candidates, the minimum marks shall be 45%. and pass in 2 – year Diploma in Elementary Education / 4-year Bachelor of Elementary Education (B.El.Ed.) / 2 – year Diploma in Education (Special Education)/Bachelor of Education (B.Ed).

ఇక ఏడాదికి ఒక్కసారే AP TET

♦మార్గదర్శకాలతో ఉత్తర్వులు.. ఈ ఏడాది జూలైలో ఏపీ టెట్

🌻అమరావతి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి):

 ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (ఏపీ టెట్) ఇకపై ఏడాదికి ఒక్కసారే నిర్వహిస్తారు. గతంలో ఏటా రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆచరణలోకి రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 2017లో ఒకసారి, 2018లో ఒకసారి మాత్రమే ఏపీ టెట్ నిర్వహించారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) తాజా మార్గదర్శకాల మేరకు ఇక ఏటా ఒక్కసారి మాత్రమే ఏపీ టెట్ నిర్వ హించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ టెట్ ను రెండు పేపర్లలో నిర్వహి స్తారు. 1 నుంచి 5 తరగతలకు బోధించే టీచర్ల కోసం పేపర్-1, 6-8 తరగ తులకు బోధించే టీచర్ల కోసం పేపర్-2 నిర్వహిస్తారు. ప్రతి పేపర్ లో మళ్లీ రెండు కేటగిరిలు ఉంటాయి. జనరల్ స్కూళ్లలో పనిచేసే టీచర్ల కోసం పేప ర్-1ఎ, వేపర్-2ఏ నిర్వహిస్తారు. స్పెషల్ స్కూళ్లలో పనిచేసే టీచర్ల కోసం పేపర్-1బి, పేపర్-2బి నిర్వహిస్తారు. టెట్లో అభ్యర్థులు సాధించిన మార్కు లకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. జనరల్ అభ్యర్ధథులకు 60 శాతం, బీసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 40 శాతం క్వాలిఫైయింగ్ మార్కులుగా నిర్ణయించారు. పేపర్-1, 2 లను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో వేపర్ లో 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి, కంప్యూటర్ ఆధారితంగా టెట్ నిర్వహిస్తారు. ఈ మేరకు మార్గద రకాలతో పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది. తాజా సమా చారం ప్రకారం ఈ ఏడాది జూలైలో ఏపీ టెట్ నిర్వహించే అవకాశముంది.

Flash...   క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లిస్తే అమేజింగ్‌ బెనిఫిట్స్‌.. ప్రాసెస్ తెలుసుకోండి.. Credit Cards Benefits


DOWNLOAD GO 23 

1 Comment

  1. HPBOSE: Himachal Pradesh Board of School Education, Dharamshala. HP board has made easy to download the books for all the classes. If you are studying in Himachal and you need books, Himachal Pradesh 5th Class Books Teachers have to cover the mentioned monthly syllabus in the given time. HSC Gujarat board examination can check the GSEB new syllabus, which is given below

Comments are closed