Golden Hour ‌లో క్యాష్‌ లెస్‌ ట్రీట్‌మెంట్‌ అంటే ఏంటి?

నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూస్తుంటాం. ఆ తర్వాత బాధితుడు కోల్పోయిన వాటికి పరిహారం ఏ విధం గా దొరుకుతుందో తెలుసుకుందాం. మన దేశంలో ఏటా కొత్త వాహనాల సంఖ్య పెరుగుతోంది. కానీ వాహనాల రద్దీకి తగ్గట్లు సదుపాయాల కల్పన మాత్రం అంతగా ఉండట్లేదు. దీంతో చాలామంది వాహనదారులు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారు. దేశంలో యాక్సిడెంట్‌ కేసుల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ గణాంకాల చూస్తే అర్థమవుతోంది.

యాక్సిడెంట్‌లో తీవ్రమైన గాయాలైన బాధితుడికి ఒక గంటలోపు అందించే చికిత్సను గోల్డెన్‌ అవర్‌ అంటారు.

రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనదారుడు లేదా సంబంధిత వాహనం డ్రైవర్‌ బాధితుడిని కాపాడాలి. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకుకెళ్లాలి

ప్రమాదం జరిగిన తరువాత సరైన సమయంలో బాధితుడికి వైద్య చికిత్స అందించాలి. యాక్సిడెంట్‌లో తీవ్రమైన గాయాలైన బాధితుడికి ఒక గంటలోపు అందించే చికిత్సను గోల్డెన్‌ అవర్‌ అంటారు.

మోటార్‌ వెహికిల్‌ (సవరణ) చట్టం– 2019లోని సెక్షన్‌ 162(1) ప్రకారం.. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్‌ అవర్‌ సమయంలో నగదు రహితంగా, డబ్బు డిమాండ్‌ చేయకుండా చికిత్స అందించాలని చెబుతోంది. దీనికి ఒక పథకం అమల్లో ఉంది. ప్రభుత్వాలు ఈ స్కీమ్‌కు నిధులు సమకూర్చాలి.

బాధితుడికి ఇన్సూరెన్స్‌ తో పనిలేదు. కానీ ప్రమాదానికి కారణమైన కారు యజమానికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌ నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూస్తుంటాం. ఆ తర్వాత బాధితుడు కోల్పోయిన వాటికి పరిహారం ఏ విధం గా దొరుకుతుందో తెలుసుకుందాం.

మన దేశంలో ఏటా కొత్త వాహనాల సంఖ్య పెరుగుతోంది. కానీ వాహనాల రద్దీకి తగ్గట్లు సదుపాయాల కల్పన మాత్రం అంతగా ఉండట్లేదు. దీంతో చాలామంది వాహనదారులు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారు. దేశంలో యాక్సిడెంట్‌ కేసుల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ గణాంకాల చూస్తే అర్థమవుతోంది.

రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనదారుడు లేదా సంబంధిత వాహనం డ్రైవర్‌ బాధితుడిని కాపాడాలి. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకుకెళ్లాలి.

Flash...   All Vaccinated people will die within 2 years: కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్నవారంతా రెండేళ్లలో చనిపోతారు: ఇది అబద్దం . కేంద్రం

ప్రమాదం జరిగిన తరువాత సరైన సమయంలో బాధితుడికి వైద్య చికిత్స అందించాలి. 

మోటార్‌ వెహికిల్‌ (సవరణ) చట్టం– 2019లోని సెక్షన్‌ 162(1) ప్రకారం.. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్‌ అవర్‌ సమయంలో నగదు రహితంగా, డబ్బు డిమాండ్‌ చేయకుండా చికిత్స అందించాలని చెబుతోంది. దీనికి ఒక పథకం అమల్లో ఉంది. ప్రభుత్వాలు ఈ స్కీమ్‌కు నిధులు సమకూర్చాలి.

బాధితుడికి ఇన్సూరెన్స్‌ తో పనిలేదు. కానీ ప్రమాదానికి కారణమైన కారు యజమానికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌ ఉండాలి. బాధితుడికి నష్టపరిహారం, ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చెల్లించాల్సి ఉంటుంది.

డ్రైవింగ్‌ చేసే వ్యక్తికి మోటార్‌ వెహికిల్‌ యాక్ట్, 1988లోని సెక్షన్‌ 279, 337, 338, ఐపీసీ సెక్షన్‌ 304(ఎ) ప్రకారం శిక్ష విధిస్తారు. దీంతో పాటు వాహన యజమాని జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

వాహన యజమాని, డ్రైవర్‌.. ఇద్దరినీ ప్రమాదానికి కారకులుగా భావిస్తారు. చట్ట ప్రకారం ఇద్దరూ కలిసి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

మైనర్‌ వల్ల ప్రమాదం జరిగితే.. వాహనం యజమాని లేదా మైనర్‌ సంరక్షకుడు ప్రమాదానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ యజమాని, సంరక్షకుడు తమకు తెలియకుండానే నేరం జరిగిందని రుజువు చేయగలిగినా యజమాని, సంరక్షకునిపై ఎలాంటి బాధ్యత ఉండదు. కొంతమంది మైనర్లకు లెర్నర్‌ లైసెన్స్‌  ఉంటుంది. వారు చట్టం అనుమతించిన వాహనాలను నడపవచ్చు. ఒకవేళ లెర్నర్‌ లైసెన్స్‌ ఉన్న మైనర్‌ డ్రైవింగ్‌ చేస్తున్న వాహనం ప్రమాదానికి కారణమైతే.. ప్రమాదానికి మైనర్‌ కారణమని తేలితే జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌– 2000 ప్రకారం శిక్ష విధిస్తారు.

సంబంధించిన నియమాలు రాష్ట్రాలను బట్టి మారుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు బాధితులకు పూర్తి పరిహారాన్ని చెల్లించాలని ఆదేశిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం బాధితుడి పరిహారాన్ని తగ్గిస్తున్నాయి.