March 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలి

 మార్చి 11: ఎండలు తీవ్రమ వుతున్న నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ జిల్లా అధ్యక్షుడు జయచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఏపీ రాష్ట్ర విపత్తుల శాఖ సూచన మేరకు తీవ్రమైన ఎండల నేపథ్యంలో 15 నుంచి పాఠశాలలను ఒక పూటే నిర్వహించాలన్నారు. ఈ మేరకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు.

Flash...   ONGC Apprentice Recruitment 2022: 3614 POSTS