SBI: ఓవర్ డ్రాఫ్ట్ కి ఎలా అప్లై చెయ్యాలి…?

డబ్బులు అవసరం అయిన వాళ్ళకి ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అవసరం. ఓవర్ డ్రాఫ్ట్ అనేది లోన్ లాంటిది. కస్టమర్లు దాని కోసం వడ్డీ చెల్లించాలి. సరైన సమయం లో దీనిని చెల్లిస్తూ ఉండాలి బ్యాంకులు మాత్రమే కాదు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ కూడా ఈ ఫెసిలిటీ ఇస్తున్నారు. మీ గుడ్ విల్ ని బట్టి ఓవర్ డ్రాఫ్ట్ ని నిర్ణయిస్తారు. బ్యాంకులే ఎంత మొత్తం ఇవ్వాలనేది నిర్ణయిస్తారు కస్టమర్ క్రెడిట్ ఆధారంగా దీనిని వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది.

కొన్ని బ్యాంకులు అయితే ప్రీ అప్రూవల్ డ్రాఫ్ట్స్ ఇస్తారు. ఇది వరకు దీనిని రాత పూర్వకంగా అప్లై చేసే వాళ్ళు. ఇప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ వచ్చేసింది. కాబట్టి ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు దీని కోసం ప్రాసెసింగ్ ఫీజును కూడా చెల్లించమంటారు. ఓవర్ డ్రాఫ్ట్ లో లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది సెక్యూరిటీ ఓవర్ డ్రాఫ్ట్. రెండోది అన్ సెక్యూర్డ్ ఓవర్ డ్రాఫ్ట్.

సెక్యూరిటీ ఓవర్ డ్రాఫ్ట్ లో ఏదైనా ప్రాపర్టీని సెక్యూరిటీ కింద ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా మీకు ఓవర్ డ్రాఫ్ట్ ని ఇస్తారు. ఉదాహరణకు FD , షేర్స్, ఇల్లు, శాలరీ, ఇన్సూరెన్స్ పాలసీ వగైరా.. మీ దగ్గర ఏమీ లేకపోతే సెక్యూరిటీ కింద అయినా సరే మీరు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ తీసుకోవచ్చు దీనినే అం సెక్యూరిటీ ఓవర్ డ్రాఫ్ట్ అంటారు.

ఉదాహరణకు క్రెడిట్ కార్డ్ విత్ డ్రా. దీనితో కూడా లోన్ తీసుకోవచ్చు. కానీ కండిషన్స్ మారుతాయి లోన్ తీసుకునే సమయంలో మీరు ప్రీ పేమెంట్ ఛార్జింగ్ కట్టాల్సి ఉంటుంది. దీనిని ఇచ్చిన సమయం లోగ కట్టేయాలి. మీకు ఇచ్చిన సమయంలో మీరు ఎప్పుడైనా డబ్బులు చెల్లించొచ్చు దీనికి ఈ EMI ఉండదు గమనించండి.

Flash...   SAIL: 10వ తరగతి అర్హతతో SAIL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...