విద్యార్థులపై కరోనా పంజా

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే విశాఖపట్నం గోపాలపట్నం పాఠశాలలో నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా తిరుమల వేద పాఠశాలలో పది మంది విద్యార్థులకు, తూర్పుగోదావరి జిల్లా మలికిపురం ఉన్నత పాఠశాలలో 12 మందికి పాజిటివ్ రావడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. పాజిటివ్ వచ్చిన వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. గత 24 గంటల్లో 22,604 మందికి పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం 147 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించింది. కర్నూలులో చెకరు చనిపోయారు. మరో 10 మంది కోలుకుని వారి అయ్యాడు. 143 మంది. ఆస్పత్రులలో విం పొందుతున్నారు. మరణాల సంఖ్య 7185 కు చేరింది.

వేద పాఠశాలలో మళ్లీ కరోనా కలకలం

మరో పది మందికి పాజిటివ్ రాష్ట్రంలో కొత్తగా 147 కేసులు

తిరుమల/అమరావతి, మార్చి 18( ఆంధ్రజ్యోతి) తిరుమ లలోని దర్శగిరి వేదపాఠశాలలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఈ నెల కిన నిర్వహించిన ర్యాపిడ్ టెస్టుల్లో మంది వేద విద్యార్థులకు కరోనా positive గా తేలగా తాజాగా సోమవారం పాఠశాలలో మరో పది మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆరుగురు విద్యార్థులతో పాటు నలుగురు Lecturers  కూడా carona  బారిపడారని టీటీ తెలిపింది. వెంటనే వారిని తమ తమ ఊర్లకు తరలించారు. ఓ వేదపాఠశాలలో కరనా సోకిన వారి సంఖ్య  పెరిగిపోతున్న నేపధ్యంలో , అప్పటికి 357 మంది విద్యార్థులను సొంత ఊర్లకు పంపారు.

Flash...   నాడు-నేడు ద్వారా ప్రతి సర్కారు బడిలో 10 మార్పులు: CM జగన్‌.