Control Room for Inter Examinations

 
ఇంటర్ పరీక్షల కోసం కంట్రోల్ రూమ్

టోల్ ఫ్రీ ప్రకటించిన ఇంటర్ బోర్డు 13 జిల్లాలకు నోడల్ అధికారుల నియామకం

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మే ఐదో తేదీ నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం బోర్డు రాష్ట్ర కార్యాలయంలో కంట్రోల్ రూము ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి వి. రామకృష్ణ తెలిపారు. గురువారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. కంట్రోల్ రూమ్ నాలుగో తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని, ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. కంట్రోల్ రూమ్ ల్యాండ్ లైన్ నంబర్: 0866 2974130, టోల్ ఫ్రీ నంబర్: 1800 274 9868, వాట్సప్లో సమాచారం పంపేందుకు 9391282578 లను అందుబాటులోకి తెస్తున్నాదున్నారు. . కోవిడ్ నేపథ్యంలో, పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు ఒక కోవిడ్ ప్రొటోకాల్ ఆఫీసర్ను నియమించినట్లు తెలిపారు. స్టేట్ ఆఫీసర్ బోర్డు పీఆర్వోజి, దుర్గా ప్ర సాదరావు(పోన్: 9392911819) వ్యవహరిస్తారన్నారు.

శ్రీకాకుళం  జిల్లారు జి. గోవిందరావు (ఫోన్: 9441283714),

 విజయనగరం- వైఎన్ శ్రీధర్(9818757469), 

విశాఖపట్నం- డా. రమణ కుమార్ (9494058553), 

తూర్పు గోదావరి- ఇ. సువర్ణ కుమార్ (7386169495), 

పశ్చిమ గోదావరి- కేకేబీఎన్ జనార్ధనరావు (8341180732), 

కృష్ణా కిషోర్ కుమార్ (9951881838), 

గుంటూరు- 2. సంజీవరావు (7989263678).

 ప్రకాశం- ఎస్. సత్యనారాయణ (9866624268), 

నెల్లూరు- ఎస్ఎ సర్దార్ (9885967226), 

చిత్తూరు- బి. రాజేష్ (9806288624), 

కర్నూలు- ఎంఎస్ రాఘవేంద్రరావు(81218J0167) 

అనంతపురము- వి. షణ్యుగాచారి (8500233263), 

కడప- ఎ. నాగరాజు (8374257635) లను నోడల్ అధికారులు గా నియమించినట్లు బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ తెలిపారు.

Flash...   మీ జీతం నుంచి కట్‌ అయిన PF మొత్తం అకౌంట్ కి జమ చేయలేదా..? ఇలా చేయండి