పరీక్షలు పెట్టొచ్చా?

 పరీక్షలు పెట్టొచ్చా? టెన్త్, ఇంటర్ పరీక్షలపై పునఃసమీక్షిస్తే తప్పేం లేదు!

ప్రస్తుత పరిస్థితులు నిర్వహణకు అనుకూలమో లేదో చూడాలి.

విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలి | 

ఇంటర్ పరీక్షలు కీలకమే!

అయితే ఇప్పటి వారి మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి 

ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తే మేం తగిన ఆదేశాలిస్తాం: హైకోర్టు 

కరోనా సోకిన విద్యార్థులకు ఐసొలేషన్ గదుల్లో పరీక్షలా? 

ధర్మాసనం తీవ్ర అభ్యంతరం

 విచారణ 3వ తేదీకి వాయిదా.

అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి) పరి, ఇంటర్ పరీక్షలం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీ క్షించడంలో ఎలాంటి తప్పులేదని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుత పరి స్థితులు పరీక్షల నిర్వహణకు అనుకూలంగా ఉన్నాయో లేదో రూపాలని స్పష్టంచేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పరీ కల నిర్వహణ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలన్న పిటిషనర్ వారసును అధికారుల దృష్టికి తీసుకెల్లా అని కేట్ జనరల్ (ఏటకు సూచించింది. కజోనా విద్యా దులకు బసాటీషన్ గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పదుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి మార్గదర్శకాలు ఎలా ఉస్తారని ప్రశ్నించింది.

కరోనా బారిన పడిన వారు ఐసోలేషన్లోనే ఉండా లని స్పష్టం చేసింది. కోర్టుల్లో దాఖలైన వ్యాజ్యాల్లో ప్రతి వాదులు స్పందించడానికి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపింది. పరీక్షల నిర్వహ ణకు సంబంధించి ప్రభుత్వం తన వైఖరిని తెలియ జేస్తే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. పది, ఇంటర్మీడియట్ బోర్డులను ప్రతివాదు లుగా చేర్చింది. విచారణను మే 3కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్కు మార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. కరోనా సెకండ్ వేప ను పరిగణనలోకి తీసుకోకుండా టెన్త్, ఇంటర్ పరీ క్షలు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణ యాన్ని సవాల్ చేస్తూ ఇంటర్ రెండో సంవత్సరం చదివే పాట్లూరి దర్శత్, పదో తరగతి విద్యార్థులు ఎస్. వేణుమారప్, ముళ్లపూడి రమేశ్ చౌదరి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. 2:20-21 సంవత్సర జెన్త్, ఇంట ర్మీడియల్ పరీక్షలు రద్దు లేదా వాయిదా వేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం ధర్మా సనం ముందు విచారణ జరిగింది.

తీవ్ర ఒత్తిడిలో విద్యార్థులు: సీనియర్ పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బసవ ప్రభు పాటిల్ వాదనలు వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 5 నుంచి ఇంటర్, జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని. లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు. కౌవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం తప్పనిస రేమీ కాదు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పరీక్ష నిర్వహణ యంత్రాంగానికి ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏజీ రాష్ట్రప్రభుత్వానికి సంహా ఇవ్వాలి. రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. రాబోయే రోజుల్లో వైరస్ తీవ్రత ఎలా ఉంటుందో చెప్పలేం. ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహించడం సరికాదు. మరోవైపు 30 వేల మంది దివ్యాంగులు పరీక్షకు హాజరుకావలసి ఉంది. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో స్పష్టత లేదు. రాష్ట్రప్ర భుత్వం ఈగోకు పోకుండా పరిశీలించాల్సిన అంశమిది’ అని పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. దేశవ్యా ప్తంగా వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా వేయ కుండా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. పలు ఉమ్మడి ప్రవేశపరీక్షలు వాయిదా వేసినట్లు పాటిల్ బదులిచ్చారు. 
ప్రభుత్వం తరపున ఏజీ ఎస్.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. కొవిడ్ వ్యాప్తి, తదితర విషయా లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పరీక్షలు నిర్వ హించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. సీనియర్ న్యాయ వాది పరీక్షలు రద్దు చేయాలని కోరడం లేదని.. వాయిదా వేయాలని మాత్రమే కోరుతున్నారని గుర్తు చే సింది. లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజర వ్వాల్సి ఉన్నందున ప్రస్తుత పరిస్థితులు పరీక్షలు నిర్వ హించడానికి అనుకూలంగా ఉన్నాయో లేదో పరిశీలిం చాలని పిటిషనర్ లేవనెత్తిన అంశాలను అధికారులు దృష్టికి తీసుకెళ్లి వివరాలను తమ ముందుంచాలని పేర్కొంది. ఏజీ బదులిస్తూ తన ఇద్దరు పిల్లలు కూడా పరీక్షలకు హాజరు కావలసి ఉందన్నారు. కోర్టులో జరి గిన విచారణ వివరాలను అధికారులు దృష్టికి తీసుకెళ్తా నని చెప్పారు.


Flash...   Summative Assessment- l Timetable for 2021-22 - SYLLABUS