పెను సంచలనం.. కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్


ఒకప్రక్క కరోనా కు సరైన మందులు లేక రెమిడెసివిర్ లాంటి ఇంజెక్షన్లు, అత్యంత
ప్రభావవంతమైన స్టెరాయిడ్స్ కూడా పనిచేయక అల్లోపతిలో అనేక వేల మంది అత్యంత
ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం 
మరణిస్తుంటే…??
??

నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం లో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద
మందు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పెను
సంచలనం సృష్టిస్తోంది.

కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, CT SCAN లో
చెస్ట్ సివియారిటీ స్కోర్ 24/25 ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే 0 కి రావడం,
ఆక్సిజన్ అందక తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న వారు కూడా ఒక్కరోజులో లేచి
కూర్చోవడం పెను సంచలనం సృష్టిస్తోంది.

సోషల్ మీడియాలో గత మూడు రోజులుగా ఈ విషయం పెను దుమారం రేపడంతో కేరళ, కర్నాటక,
తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టి ఒక్కసారి గా కృష్ణపట్నం 
పైకి మళ్ళింది.

ఒక్క పైసా డబ్బు తీసుకోకుండా ఒక్కరోజు లోనే ఎంత తీవ్రమైన కేసైనా, తగ్గిపోవడం,
ఎంత తీవ్రంగా కరోనా ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, కార్పొరేట్
ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా రెండు రోజుల్లోనే తగ్గిపోవడం, ఇంత వరకు ఈ
వైద్యం పై ఒక్క రిమార్క్ కూడా రాకపోవడంతో వేలాది మంది కృష్ణ పట్నానికి క్యూ
కట్టడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.

కృష్ణపట్నం లో ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా నందు ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా పంచాయతీ అధికారి  ధన లక్ష్మీ మీడియాతో మాట్లాడారు

ఏది ఏమైనప్పటికీ 25 లక్షలు ఖర్చు చేసిన ఏ మాత్రం గ్యారంటీ ఇవ్వని కార్పొరేట్
ఆసుపత్రులు కంటే ఒక్క పైసా తీసుకోకుండా రెండు రోజుల్లోనే నెగెటివ్
తెప్పిస్తామని భరోసా ఇస్తున్న ఆయుర్వేద వైద్యులు మనలాంటి సామాన్యులకు దేవుడితో
సమానం అని అనడం అతిశయోక్తి కాదు.


LISTEN THIS PHONE CONVERSATION
ఈ మందు గురించి ఆడియో 



The distribution of Ayurvedic medicine to Coronavirus patients in Rayalaseema has now become a hot topic in the two Telugu states. For this, a large number of kin of corona victims are coming from all over the state. Many are standing in queues for kilometers and carrying this free corona ayurvedic medicine. Dr. Anandaiah from Krishnapatnam, Nellore district made a medicine with Ayurveda. He said this drug works to prevent corona. Anandaiah said that one dose is enough for non covid people and three doses for corona victims take three doses. Knowing this, the people of the district and the state are rushing to Krishnapatnam for Ayurvedic medicine. -The Hans India 

Flash...   NADU NEDU - STMS MOBILE APP LATEST VERSION3.0.4 January 22 2024

2 Comments

  1. Devudu epudu directga radu,ilanti anandhayya rupamlone vastharu plss support and save people. Jai ayurvedham jai India….

Comments are closed