AP లో కరోనా వ్యాప్తికి ఈ వేరియంట్ కారణం…

ఏపీలో కరోనా వ్యాప్తికి ఈ వేరియంట్ కారణం… 

ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ఇండియాలో సెకండ్ వేవ్ కు ప్రధాన కారణం బి.1.617, 618 వేరియంట్ లు ప్రధానకారణం.  ఇక ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  కరోనా కేసులు భారీ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం ఎన్ 440 కె వేరియంట్ అని నిపుణులు పేర్కొంటున్నారు.  సెకండ్ వేవ్ లో ఎన్ 440 కే వేరియంట్ 10 రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణులు పరిశోధనలో తేలింది.  

నిన్నటి రోజున ఏపీలో 23 వేలకు పైగా కేసులు, 83 మరణాలు సంభవించాయి.  23 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.  సెకండ్ వేవ్ లో అత్యధిక మరణాలు సంభవించిన రోజు కూడా నిన్ననే కావడంతో ఏపీలో ఆంక్షలు కఠినంగా అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు విధించారు.

Flash...   యూట్యూబ్‌ లైక్‌ కొడితే చాలన్నారు.. రూ.77 లక్షలు దోచుకున్నారు!