COVID REPORT OF AP: AP లో భారీ గా తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు

 మీడియా బులెటిన్ నెం No.523 తేదీ: 24/05/2021 (10.00AM)

• రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)
ఈ రోజు 24/05/2021  58,835 సాంపిల్స్ ని పరీక్షించగా 12,994 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు.

అనంతపూర్ లో తొమ్మిది, తూర్పు గోదావరి లో ఎనిమిది, విశాఖపట్నం లో ఎనిమిది, గుంటూరు లో ఏడుగురు కృష్ణ లో ఏడుగురు, నెల్లూరు లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఏడుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, ప్రకాశం లో ముగ్గురు మరియు వైఎస్ఆర్ కడప లో ఇద్దరు మరణించారు.

• గడచిన 24 గంటల్లో 18,373 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని (recovered) సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. 

• నేటి వరకు రాష్ట్రంలో 1,86,76,222 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.
Flash...   SBI Apprentice Recruitment 2023 Notification for 6160 Posts