DRDA వారి D 2 drug ని market లోకి విడుదల చేసిన Dr. Reddys

Good news: భారతీయ రక్షణ సంస్థ DRDO తయారుచేసిన కరోనా మందు 2DG ఇవాళ విడుదల చేస్తోంది. మొదటి విడతగా 10000 డోసులు విడుదల అవుతున్నాయి. తొందరలోనే డాక్టర్ రెడ్డి లాబ్సు సహకారంతో ఈ మందు మన హైదరాబాదులో బృహత్తర మోతాదులో తయారవబోతోంది. 

 ఈ 2DG మందు ‘మోసగాన్ని మోసం చేయటం’ అనే సూత్రంతో పని చేస్తుంది. 

 ఏ వైరస్ అయినా మానవ శరీరంలోని కణాలతో కలిసి వాటినుంచి మోసం చేసి ప్రోటీన్ వాడుకుని పదంతలవుతుంది. ఇలా వైరస్ పెరగటానికి శరీరం నుంచి గ్లూకోస్ కణాల అవసరం వైరస్ కు వుంటుంది. ఈ చక్కర అణువులనుంచి వైరస్ కి శక్తి వస్తుంది. ఆ శక్తితో మళ్ళీ పదంతలౌతుంది. ఇలా రక్తభీజునిలా పెరుగుతున్న కణాలతో మన రక్తంలోని తెల్లకణాలు పోరాటం చేస్తాయి. పెరిగే వైరరస్ ఎక్కవై తెల్లకణాలు ఓడిపోయినప్పుడు మనిషి మరణిస్తాడు. 

 అయితే ఈ తాజా మందు, వైరస్ ను మోసం చేసి గ్లూకోస్ అని భావించేలా చేస్తుంది. ఈ మందు అణువులను మింగిన వైరస్ లు వంద్యమై ఇంకా కొత్త వైరస్ లను పుట్టించలేక పోతాయి.  ఈ సమయంలో తెల్లకణాలు మిగిలిన వైరస్ లను నాశనం చేస్తాయి. ప్రస్తుత అంచనా ప్రకారం కొన్ని.గంటలలోనే కరోనా వైరస్ జీరో అవుతుంది. 

 ఈ మందు కనుక అనుకున్నవిధంగా పని చేస్తే, కరోనా వైరస్ చిన్న జలుబుకంటే చిన్న జబ్బుగా మారిపోతుంది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్సులో (మందు పరీక్షలో)ఇది అధ్బుతంగా పని చేసింది. 

 చైనా వాడి దుష్ట చేష్టలకు భారత రక్షణ శాస్త్రజ్ఞులు వాడినా బ్రహ్మాస్త్రమే ఈ మందు అంటున్నారు….తెలిసిన డాక్టర్లు.

Flash...   Winter Diet Plan: చలికాలంలో మరింత ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పకుండా తినండి.. అవేంటో తెలుసా..