Old Notes: పది రూపాయల నోటు మీ వద్ద ఉందా…అయితే మీరే కోటీశ్వరులు ఎలా అంటే..

 Old Notes: ఈ పది రూపాయల నోటు మీ వద్ద ఉందా… అయితే మీరే కోటీశ్వరులు ఎలా అంటే..

ఒక వేళ మీకు అదృష్టం కలిసి వస్తే మిమ్మల్ని ఆ పది రూపాయల నోటే ధనవంతుడిని చేసే అవకాశం ఉంది. ఈ స్పెషల్‌ 10 రూపాయల నోటు మీ వద్ద ఉంటే నేరుగా 25 వేల రూపాయలు నేరుగా మీ ఖాతాకు వస్తాయి.

 
మీరు ఇంటి నుండి సంపాదించాలనుకుంటున్నారా…అయితే ఇది మీకు గొప్ప అవకాశం. మీ అభిరుచిని సంపాదనగా మార్చడానికి ఇదే సరైన సమయం అనే చెప్పవచ్చు. ఈ సంవత్సరం మీ దగ్గర ఈ 10 రూపాయల నోటు ఉందా లేదో చూస్కోండి. ఒక వేళ మీకు అదృష్టం కలిసి వస్తే మిమ్మల్ని ఆ పది రూపాయల నోటే ధనవంతుడిని చేసే అవకాశం ఉంది. ఈ స్పెషల్‌ 10 రూపాయల నోటు మీ వద్ద ఉంటే నేరుగా 25 వేల రూపాయలు నేరుగా మీ ఖాతాకు వస్తాయి. దీని కోసం మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో ఈ పది రూపాయల నోట్లను అమ్మడం ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. ఈ ప్రత్యేకమైన పదిరూపాయల నోటుపై భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మొదటి ఆర్బీఐ గవర్నర్ సంతకం చేసి ఉంటుంది. ఈ నోటుపై అశోక స్తంభంతో పాటు 3 సింహాల గుర్తు కూడా ఉంది. ఒకవేళ ఈ నోటు మీ వద్ద ఉంటే అదృష్టం కలిసి వచ్చినట్లే…ఈ నోటుకు మీరు 20-25 వేల రూపాయలు పొందవచ్చు. ఈ నోట్‌ మీ వద్ద ఉంటే ఆన్‌లైన్‌లో అమ్మవచ్చు. ఈ నోటును 1948 లో జారీ చేశారు. ఈ నోట్‌పై సీడీ దేశ్‌ముఖ్ సంతకం చేశారు.

ఈ వెబ్‌సైట్లలో అమ్మవచ్చు

ఈ నోట్లను ఇండియామార్ట్, షాప్‌క్లూస్ వెబ్ సైట్స్ ద్వారా మంచి ధరకు వీటిని అమ్మవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌లలో మీరు ఈ నోట్‌కు గొప్ప ధరను పొందుతారు. మీరు ఈ కంపెనీ సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ నోట్లను అమ్మవచ్చు. ప్రతిగా మీకు 25 వేల రూపాయలు లభిస్తాయి. 

Flash...   NIEPA offers PGDPA for the year 2020-21 – Seeking Nominations for Post Graduate Diploma in Educational Planning & Administration (PGDPA)

Source: Post News 18