నాడు, నేడు పనుల్లో పూర్తి నాణ్యత ఉండాలి
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టెన్త్, | ఇంటర్ పరీక్షల నిర్వహణ
విద్యాబోధనకుగాను ఉపాధ్యాయులకు పునఃశ్చరణ తరగతులు
పాఠశాలల్లో స్కూళ్లు తెరిచే నాటికి రెండవ దశ నాడు, నేడు పనులు పూర్తికావాలి
బడులు తెరిచిన తొలిరోజునే ఇంగ్లీషు డిక్షనరీతో. కూడిన జగనన్న విద్యాకానుక: సిఎం జగన్