టెన్త్ ఇంటర్ పరీక్షల పై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

 


AP: రాష్ట్రంలో తక్షణమే టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. సీఎం జగన్ మొండి వైఖరితో విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేశారని విమర్శించింది. ప్రజల కోసం పాలన చేయాలి కానీ శవాలపై కాదని, పరీక్షలను రద్దు. చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో విద్యార్ధులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించింది.


Flash...   SBI కస్టమర్లకు దీపావళి కానుక.. నేటి నుంచి..