ఈ రోజు జరిగిన గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం.ముఖ్య అంశాలు

 జాతీయ విద్యా విధానంపై గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ముఖ్య అంశాలు


నేడు జాతీయ విద్యా విధానం అమలుతీరుపై గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో SCERT డైరక్టర్ అధ్వర్యంలో జరుగుతున్న సమావేశం నందు…

పాఠశాలల ప్రారంభంపై కీలక సూచనలు

జూలై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై సమాలోచన చేస్తూ… 

» ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత (1-8) పాఠశాలల ప్రారంభంపై ఎటువంటి నిర్ణయం లేదు..

» జూలై 1 నుంచి ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు వారానికి ఒక రోజు పాఠశాలకు హాజరు కావాలి..

వారంలో ఒక రోజు 9,10 తరగతుల విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలపై సందేహాల నివృత్తికి సంబంధిత ఉపాధ్యాయులు హాజరు కావాలి…

డెల్టా ప్లస్ వెేరియంట్, థర్డ్ వేవ్ పరిస్థితిపై ఎయిమ్స్ నిపుణులు అంచనా మేరకు…

పరిస్థితుల అనుకూలించిన  మేరకు ఆగష్టు 1 నుంచి పాఠశాలల ప్రారంభం కావచ్చును..

PRTU NEWS…

Flash...   Vacancy Position for Transfers 2020