AP EXAMS : Proposed SSC/INTER EXAM షెడ్యూల్


రాష్ట్రంలో ఈనెల 20 వరకు కర్య్చూ ఉన్నందున ఆ తర్వాత విద్యార్థులకు 15 రోజుల సమయం ఇచ్చి పరీక్షలను నిర్వహించేందుకు ఇంటరు విద్యామండలి షెడ్యూలు రూపొందించింది. అనుమతి కోసం ప్రభు త్వానికి పంపింది. జులై 7 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరు కానున్నారు. 

వీటి అనంతరం ఆగస్టులో ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల(ఈఏపీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వ హించనున్నారు. పదో తరగతి పరీక్షలను జులై 26 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 

*Note: This is only proposed schedule



Flash...   Heart Attack : ఈ పండు రోజూ తింటే హార్ట్‌ అటాక్‌ రాదంట..!