CM MEET with Education dpt: విద్యాశాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం…

విద్యాశాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం…ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం.

రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  మ‌రోవైపు వేగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పెంచుతున్నారు.  దీంతో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య సైతం దేశ‌వ్యాప్తంగా త‌గ్గుతున్న త‌రుణంలో గ‌తేడాది విద్యాసంవ‌త్స‌రానికి సంబందించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించే విష‌యంపై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది.  ఈరోజు ముఖ్య‌మంతి వైఎస్ జ‌గ‌న్ విద్యాశాఖాదికారుల‌తో స‌మీక్ష‌ను నిర్వ‌హించ‌బోతున్నారు.  ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీల‌పై ఈరోజు అధికారుల‌తో స‌మీక్షను నిర్వ‌హిస్తారు.  తేదీల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. 

Flash...   JNVST 2024: జవహర్‌ నవోదయ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది