NTSE FEBRUARY 2021 (STAGE – I) RESULTS

 

పత్రికా ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల కార్యాలయం తేది. 28-02-2021 న నిర్వహించిన జాతీయ ప్రతిభా పరీక్ష (రాష్ట్ర స్థాయి NTSE) స్టేజీ-1 ఫలితములు విడుదల చేయబడినవి. స్టేజీ-1 ఫలితముల కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గాని లేదా ఈ కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in ద్వారా గాని తెలుసుకొనవచ్చును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ.సుబ్బారెడ్డి గారు తెలియజేసారు.

Results  link  | SELECTED CANDIDATES LIST 

Flash...   ఈ బ్యాంకుల్లో కారు లోన్ అతి తక్కువ వడ్డీకే లభిస్తుంది.. రూ. 5 లక్షల రుణంపై EMI ఎంతంటే..