10th CLASS PUBLIC EXAMINATIONS JUNE 2021 SLIP TEST PAPERS FOR TELUGU,
HINDI, ENGLISH, MATHS, PHYSICAL SCIENCE, BIOLOGICAL SCIENCE, SOCIAL
STUDIES.
HINDI, ENGLISH, MATHS, PHYSICAL SCIENCE, BIOLOGICAL SCIENCE, SOCIAL
STUDIES.
కరోనా నేపథ్యంలో పదోతరగతి ప్రశ్నపత్రాలను ఏడుకు తగ్గించారు.
మొత్తం వంద మార్కులకు రాత పరీక్ష జరుగుతుంది.
ఇందులో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు 12 – 12 మార్కులకు;
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 8 – 16 మార్కులకు;
స్వల్ప సమాధాన ప్రశ్నలు 8 – 32 మార్కులకు;
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు 5 – 40 మార్కులకు ఉంటాయి.
Type of Questions | Number of Questions | Marks for Each Question | Total Marks |
Objective Questions | 12 | 1 | 12 |
Very Short Answer Questions | 8 | 2 | 16 |
Short Answer Questions | 8 | 4 | 32 |
Essay Questions | 5 | 8 | 40 |
Total Marks | 100 |