AP: స్కూళ్లు తెరవడంపై హైకోర్టులో పిటిషన్

 


AP: ఆగస్టు 16 నుంచి స్కూళ్లు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీచర్లకు వ్యాక్సిన్లు వేసిన తర్వాతే స్కూళ్లు తెరవాలని పిటిషనర్ కోరగా.. ఇప్పటికే 60శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సిన్లు వేశామని ప్రభుత్వం తెలిపింది. 

మిగతా వారికి కూడా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించగా.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విచారణను ఆగస్టు 11కి కోర్టు వాయిదా వేసింది.

Flash...   Carona సెకండ్‌ వేవ్‌ భయం!