చదువు మధ్యలో మానెయ్యొచ్చు మళ్ళీ చేరొచ్చు

•కళాశాలలు మారటం ఇక సులభం

• యూజీసీ మార్గదర్శకాలు జారీ

అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్టు గ్రాడ్యుయేట్లో ఒకసారి చేరితే ఆ కోర్సు పూర్తయ్యే వరకు చదువుకో కావాలన్న నిబంధనకు ఇక కాలం చెల్లినట్లే చివరి సంవత్సరం చదువు మానేసినా.. చదవాలన్న దానికి చరమగీతం పాడినట్లే, విద్యార్థులు ఎప్పుడైనా చదువు మానేసి వెళ్లడం. చదవాలను తప్పినా. మూడేళ్ల చదువు వృథానే కదా అన్న భావనకు ఇద తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని ఆయా తావు లేనట్లే. ఒక కళాశాలలో చేరితే ఆ కోర్సు విశ్వవిద్యాలయాలు వర్తింపచేసుకొని అమలు చేయా పూర్తయ్యే వరకు ఇష్టమున్నా.. లేకున్నా.. అక్కడే అని ఆదేశించింది. దీంతో మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కుంటే మళ్లీ ఎప్పుడైనా చేరేలా సౌలభ్యం కల్పించను తొలుత ఈ కొత్త విధానాన్ని అమలు చేసే అవకాశం న్నారు. జాతీయ నూతన విద్యా విధానంలో కేంద్ర ఉందని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకో ప్రభుత్వం మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ విధానాన్ని ప్రభ వాల్సి ఉన్నందున రాష్ట్ర వర్సిటీల్లో అమలు ఈ విద్యా టించిన నేపథ్యంలో దాని అమలుకు యూజీ సంవత్సరానికి ఉండదని నిపుణులు చెబుతున్నారు.ఎంట్రీ-ఎగ్జిట్కు నిబంధన ఇదీ నాలుగో ఏడాది పూర్తిగా పరిశోధనా ప్రాజెక్ట చేయాల్సి ఉంటుంది.

డిగ్రీలో చేరిన విద్యార్థి చదువు వదిలేసి వెళ్లాలంటే ఏడాది తర్వాత అవకాశం ఉంటుంది. అంటే ఒక సెమి స్టర్ తర్వాత వెళ్లడానికి వీల్లేదు. ఒక కళాశాల నుంచి మరో దానికి 3, 5, 7 సెమిస్టర్లలోనే మారాలి. చదువు చేయాలి. అదే నాలుగేళ్ల మానుకొని వెళ్లాలంటే 2, 4, 6, 8 సెమిస్టరు పూర్తయ్యే వరకు వేచి చూడాలి.

మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలివి… 

డిగ్రీని మూడేళ్ల సాధారణ కోర్టు మాదిరిగా కాకుండా నాలుగేళ్ల అనర్స్ లేదా రీసెర్చ్ కోర్సుగా అందించవచ్చు.4 వ ఏడాది పూర్తిగా పరిశోధనా ప్రాజెక్ట్  కోర్సుచదువుతారు. 

* అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీలో చేరితే మూడేళ్ల తర్వాత వారికి ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు. ఆ కోర్సును అక్కడే చదవవచ్చు. లేదంటే మరో సంస్థలో పీజీ చేయవచ్చు.

Flash...   Pariksha Pe Charcha 2024: ‘పరీక్షా పే చర్చా’ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ప్రధాని తో మాట్లాడాలా.. రిజిస్టర్ చేసుకోండి

*మొత్తం కోర్సులో 40 శాతం క్రెడిట్లను స్వయం పోర్టల్ ద్వారా ఆన్లైన్లో పొందొచ్చు. వాటిని పరిగణ నలోకి తీసుకుంటారు.

* సాధారణ విద్యతో ఒరేషనల్ విద్యను మిళితం చేస్తారు. అంటే ఏదో ఒక వృత్తి విద్యను విద్యార్థులు నేర్చుకోవడం తప్పనిసరి.