బెర్ముడా ట్రయాంగిల్‌లో నౌకలు మునిగిపోవడానికి కారణం ఏమిటి?

ప్రశ్న: బెర్ముడా ట్రయాంగిల్‌లో మిగతా ప్రాంతాలలో కన్నా ఎక్కువ నౌకలు మునిగిపోవడానికి కారణం ఏమిటి?

జవాబు : బెర్ముడా అనే ప్రాంతం పశ్చిమ అట్లాంటిక్‌ సముద్రంలో బెర్ముడా ద్వీపాలు, దక్షిణ ఫ్లోరిడా ప్యూర్టోరికాల మధ్య త్రిభుజాకారంలో ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు, ఆకాశంలోని విమానాలు కొన్ని హఠాత్తుగా అదృశ్యమయ్యాయి. ఇలా జరగడానికిగల కారణాలను వివరించడానికి శాస్త్రజ్ఞులు కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. బెర్ముడా ప్రాంతపు సముద్ర లోతుల్లో మీధేన్‌ హైడ్రేట్‌ నిక్షేపాలున్నాయి. ఈ రసాయనిక పదార్థం వెలువరించే వాయువు మంచు స్ఫటికాల రూపంలోకి మారుతుంది. భూకంపాల వల్ల ఈ నిక్షేపాలకు నష్టం వాటిల్లినపుడు ఈ వాయువు పెద్ద బుడగల రూపంలో సముద్రపు నీటి ఉపరితలం చేరుకోవడంతో అక్కడి నీటి సాంద్రత తటాలున ఒక నాటకీయ రూపంలో తగ్గిపోవడంతో అక్కడికి చేరుకున్న నౌకలు నీటిపై తేలియాడే ప్లవన శక్తి (buoyancy)ని కోల్పోయి మునిగిపోతాయి. మరో సిద్ధాంతం, మిగతా ప్రాంతాల్లోలా కాకుండా అక్కడ ఉండే విద్యుత్తు అయస్కాంత క్షేత్రాలు (electro magnetic field) ఉహించని రీతిలో తటాలున మారుతూ ఉండడం వల్ల ఆ ప్రాంతంలోకి ప్రవేశించే యంత్ర భాగాలు పనిచేయకపోవడంతో అవి ప్రమాదానికి గురవుతాయి.

Bermuda Triangle mystery solved?

The mystery of Bermuda Triangle – a 5,00,000 km square patch in the Atlantic Ocean – has baffled many for decades. At least 75 planes and hundreds of ships have reportedly disappeared while crossing the patch in a mysterious manner. This has also given birth to a number of conspiracy theories including that of alien intervention and a lost empire within the depths of waters in the Atlantic.

Now, a report in the Daily Mail quotes scientists claiming that hexagonal cloud formations due to extreme weather conditions could be behind the disappearance of ships and aircraft.

Flash...   Who Invented the Mirror? అద్దం ఎప్పుడు కనుగొన్నారు? తొలిసారి అద్దంలో ముఖం ఎవరు చూసుకున్నారంటే..

According to multiple reports, these hexagonal clouds create ‘air bombs’ with wind speeds of around 170 mph which has the potential of drowning large ships and bringing down planes.

“They are formed by what are called microbursts and they’re blasts of air that come down out of the bottom of a cloud and then hit the ocean and then create waves that can sometimes be massive in size as they start to interact with each other,” Daily Mail quoted meteorologist Randy Cerveny saying.

However, it needs to be noted that such revelations are not new. Earlier in March this year, scientists had claimed to find craters up to half a mile wide and 150 feet deep under the water. This led to a possible explanation that explosions causing the craters to open up may have led to incidents of disappearance.

At least 1,000 people are reported to have lost their lives in accidents around Bermuda Triangle in the last 100 years