Chichen Itza

చిచేన్ ఇట్జా (Chichen Itza) అనేది మెక్సికో దేశంలో యుకతాన్ (Yucatán) అనే ప్రాంతంలో కొలంబస్కు ముందు కాలంలో అది మాయన్ నాగరికత కాలనికి చెందింది. దక్షిణ ప్రాంతనికి చెందిన మధ్య పల్లపు ప్రాంతంలో ఉన్న మయ నాగరికతకు చెందిన ప్రాంతల పతనం తరువాత క్రీ.శ. 600 సంవత్రరం నుండి గొప్ప అభివృద్ధి చెంది ఒక ముఖ్యమైన నగరంగా మార్పు చెందినది క్రీ.పూ. 987 లో, టోల్టెక్ రాజైన క్వెట్జాల్కోట్ (Quetzalcoatl) మధ్య మెక్సికో నుండి దండయాత్రకు వచ్చి, స్థానిక మయ స్నేహితుల సహాయంతో, చిచేన్ ఇట్జాని పట్టుకుని తన రాజధానిగా మార్చు కున్నడు. 

అకాలపు నిర్మాణం, మయ, టోల్టెక్ నిర్మాణల కలయికని చూడవచ్చు. 1221 వ సంవత్సరంలో ఇక్కడ ఒక విప్లవం, పౌర యుద్ధం ఏర్పడినట్లు ఆనవాళ్ళు, తగలబడిన భవనాల అవశేషాలను పురాతత్వ పరిశోధనలో గుర్తించారు. ఈ సంఘటనలు చిచేన్ ఇట్జా యోక్క పతనానికి కారణం చేత యుకతాన్ పరిపాలన మాయపన్ (Mayapan) అనే ప్రాంతనికి మర్చబడింది.

చిచెన్ ఇట్జా యొక్క శిధిలాలు ప్రభుత్వం యోక్క ముఖ్యమైన ఆస్తులని కూడా చెప్పవచు. కావున ఇ కళని బాధ్యతను మెక్సికో యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంత్రోపోలోజీ అండ్ హిస్టరీ అనే ఒక జాతీయ సంస్థ నిర్వహిస్తుంది. స్మారక చిహ్నాల్లు వుండే స్థలాలు 29 మార్చి 2010 వరకు ప్రైవేటు యాజమాన్యనికి సొంతమైంది, ఈ స్థలాలను ఇప్పుడు యుకతాన్ రాష్ట్రం కొనుక్కుంది.

Chichén Itzá is located some 90 miles (150 km) east-northeast of Uxmal and 75 miles (120 km) east-southeast of the modern city of Mérida. The only source of water in the arid region around the site is from the cenotes. Two big cenotes on the site made it a suitable place for the city and gave it its name, from chi (“mouths”), chen (“wells”), and Itzá, the name of the Maya tribe that settled there. Chichén Itzá was designated a UNESCO World Heritage site in 1988.

Also Read: 

1.మచ్చు, పిచ్చు (1460-1470), పెరు.

Chichén was founded about the 6th century CE, presumably by Maya peoples of the Yucatán Peninsula who had occupied the region since the Pre-Classic, or Formative, Period (1500 BCE–300 CE). The principal early buildings are in an architectural style known as Puuc, which shows a number of divergences from the styles of the southern lowlands. These earliest structures are to the south of the Main Plaza and include the Akabtzib (“House of the Dark Writing”), the Chichanchob (“Red House”), the Iglesia (“Church”), the Casa de las Monjas (“Nunnery”), and the observatory El Caracol (“The Snail”). There is evidence that, in the 10th century, after the collapse of the Maya cities of the southern lowlands, Chichén was invaded by foreigners, probably Maya speakers who had been strongly influenced by—and perhaps were under the direction of—the Toltec of central Mexico.


These invaders may have been the Itzá for whom the site is named; some authorities, however, believe the Itzá arrived 200 to 300 years later.

Flash...   Pyramids