Current Education Information Highlights

 ప్రస్తుత విద్యా సమాచారం  08-08-2021

❏  రాబోయే వారంలో NEP అమలుకు మార్గదర్శకాలు…*

❏   స్థలాలు,భవనాలు ఇవ్వని ఎయిడెడ్ విద్యా సంస్ధలకు Grant
in Aid ఉపసంహరణ ఆర్డినెన్స్  విడుదలైన దరిమిలా.

❏   ఎయిడెడ్  కాలేజీలు,స్కూళ్ళ లోని 
 అధ్యాపకులు, టీచర్లు,Non Teaching  ,( మొత్తము  5000 పైగా
ఉంటారు)ప్రభుత్వ   కాలేజిలో,,ZP స్కూళ్ళలో ఖాళీ  పోస్టులలో 
 కౌన్సిలింగ్ ద్వారా సర్దుబాటు. 

❏  ఎయిడెడ్  సర్వీసు అంతా  సీనియారిటి కి పరిగణింపు
త్వరలో G.O ఇస్తారా?  ప్రక్రియ ఆగుతుందా ?  

❏  ఇదే జరిగితే పదోన్నతులలో ఎయిడెడ్ వారే ముందు ఉంటారు.

❏  ఈ నెలాఖరు లోగా SSA స్కూల్ గ్రాంట్లు విడుదల?*

❏  NEP అమలయ్యే  High స్కూళ్ళలో  భారీగా నాడు-నేడు
phase -2 తో పాటు 4800 అదనపు తరగతి గదులు నిర్మాణం

❏   July 2021 కు   33.536 % DA Cash 
బిల్లు Non  HRMS లో Arrear గా తయారు చేసుకోవాలి*

⏯️ ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల గుర్తింపు నిబంధనలు  ఇకపై కఠిన  తరం?ఉపాధ్యాయ
సంఘాలలో ఏదో  ఒక్క  దానికే‌ గుర్తింపు.

❏ O.D కష్టమే?  

❏ గుర్తింపు పొందిన సంఘాలకు ఎన్నో పరిమితులు?

❏ 21spl CL s కూడా ఇవ్వవద్దని సిఫార్సు? 

❏ ద్వంద్వ  సభ్యత్వాలు ఉండవు?
❏ Online లో అభిప్రాయ సేకరణ?
❏ గజిటెడ్ ఉద్యోగుల Service organisations కు ప్రత్యేక  నిబంధనలు
?. 

గుర్తింపు పొందిన సంఘాలతోనే ఇకపై “మాటా మంతి” నట?* …మిగిలిన 
 సంఘాలకు No chance. సమావేశాలకు  పిలవరు. సంఘాల పునరేకీకరణ జరుగునేమో
?(Leftist/Rightist) నిత్యం  ప్రశ్నించే   సంఘాలు కావాలో,చప్పట్ల
సంఘాలు కావాలో  ఉద్యోగ  వర్గాలే  తేల్చుకోవాలి ??ఏమి జరుగునో
చూడాలి?. 


📄 IT  website పని చేయుట లేదు కనుక IT e-filining కు హడావుడి లేదు.Last date పెంచబడును.

❏  వడ్డీను Commute చేయుటకు    అన్ని  A/C 
ల  Bank Statements  e-filing లో  must..Citizens కు రు10000
వరకు,Senior citizens కు రు50000  వరకు  సంవత్సర బ్యాంకు /Post
office  వడ్డీ దాటితే  IT @20/ 30%% పడును.

Flash...   AP TEACHERS TRANSFERS 2022 SCHEDULE RELEASED

❏  NEP అమలు లో భాగంగా School Asst మాత్రమే High schools లో EM
లో Teach చేస్తారుట? ప్రస్తుతం Deputation తో పని కానిచ్చినా తర్వాత ,SA
పోస్టులను (SGT పోస్టుల రద్దు ద్వారా)  మంజూరు చేసి SGT లకు
పదోన్నతులు   ఇస్తారుట?ఇంకా  పదోన్నతుల సునామీనే?

❏  LFL HM లలో Willing &Qualifications ఉన్నవారికి School
Asst  Conversion ఇవ్వాలి

❏  కోవిడ్ నిబంధనల్లో ఎక్కడా రాజీ పడకుండా  Aug16 నుండి
పాఠశాలలు  నడపాలి.

❏  త్వరలో మార్గ దర్శకాలు విడుదలగును. 


👉🏻సీనియారిటీ జాబితాలు Final అయిన తర్వాత SA to HM,SGT/ P.Et to SA నెలవారీ
పదోన్నతులు ఉండు
ను 

👉🏻  SA(Tel& Hin) Municipal  merging Teachers Recouncling 
విషయం ఇంకా” మునిగే” ఉన్నది.”తేలలేదు”

👉🏻 CPS రద్దు కొరకు చేసే ఏ ఉద్యమాలలో నైనా అందరూ  పాల్గొనాలి లేదా కనీసం
మద్దతు ఇవ్వాలి