మిణుగురు చేపలు కథ ఏమిటి? Florescent Fish

 చేపలు రంగురంగుల్లో ఉంటాయని తెలుసు… కానీ మిణుగురుల్లా… రాత్రి
పూట వెలిగే చేపల్ని చూశారా? అదే ఫ్లోరోసెంట్‌ ఫిష్‌!


Are fluorescent fish natural?

How common are fluorescent fish in nature? Fluorescent fish are very
common in nature. In fact, a recent study conducted by the American
Museum of Natural History found more than 180 species of fish that are
naturally fluorescent under blue light.

అక్వేరియంలో చేపలు సందడి చేస్తేనే సంబర పడతాం. మరి అవి మిలమిలా కాంతులతో
మెరిసిపోతే? కేరింతలు కొడతాం కదూ! అలాంటి చేపలు ఎక్కడున్నాయో తెలుసా?
తైవాన్‌లో సందడి చేస్తున్నాయి. మరి ఇన్నాళ్ల నుంచి ఎందుకు మన కంటపడకుండా
తిరిగాయబ్బా? ఏ సముద్రం అడుగునో దాక్కున్నాయా? కాదు. ఈ చేపల్ని
శాస్త్రవేత్తలే సృష్టించారు. జన్యు మార్పిడి విధానం తెలుసుగా. ప్రపంచంలోనే
మొట్టమొదటిసారిగా జన్యు మార్పిడి పరిజ్ఞానంతో చేసిన అతిపెద్ద చేపలు ఇవే.
ఇంతకీ ఎందుకీ ప్రయోగం? ఎందుకంటే ఈ ప్రక్రియ వల్ల జంతువుల్లోను, మనుషుల్లోను
జన్యుపరంగా వచ్చే వ్యాధులను ఎలా నివారించవచ్చో తెలుస్తుంది.

సుమారు ఆరు అంగుళాల వరకు పెరిగే ఏంజెల్‌ చేపల్ని తీసుకుని ప్రయోగాలు చేసి,
వాటి శరీరానికి మెరిసే లక్షణం వచ్చేలా చేశారు. అంటే ఇప్పుడు వీటి పేరు
ఏంజెల్‌ ఫ్లోరోసెంట్‌ ఫిష్‌ అన్నమాట. తైవాన్‌లో ఓ బయోటెక్నాలజీ సంస్థ వారు
ఎన్నో పరిశోధనలు చేసి ఇది సాధించారు. మరి ఈ ప్రయోగాలు అంతక్రితం ఏవీ జరగలేదా?
నిజానికి 2001లోనే జరిగాయి. అయితే ఆ చేపలు పూర్తి స్థాయిలో వెలుగులు
విరజిమ్మలేదు. తర్వాత ఏడేళ్లు శ్రమించి ఏంజెల్‌ చేపల శరీరం మొత్తం
మెరిసిపోయేలా చేశారు. వీటి ప్రత్యేకతేంటో తెలుసా? వీటికి పుట్టే పిల్లలకి
కూడా ఇలా మెరిసే లక్షణం వచ్చేస్తుంది. అలా మొత్తం అయిదు తరాల వరకు ఈ జన్యు
లక్షణాలు వస్తాయని చెబుతున్నారు. అంటే వీటి మనుమలు, మనవరాళ్లు కూడా వాటి
తాతల్లాగే వెలిగిపోతాయన్నమాట. మరి వీటిని వండుకుని తినచ్చా? ఓ నిక్షేపంలా.
మిగతా చేపల్ని తిన్నట్టే వీటినీ లొట్టలేసుకుంటూ ఆరగించొచ్చు. కాకపోతే ధరే
ఎక్కువ. వీటిని అక్వేరియాల్లో పెంచుకోవచ్చు.

మీకు జెల్లీ ఫిష్‌ తెలుసుగా? దానిపై ఏదైనా వెలుతురు పడినప్పుడు మెరుస్తూ
కనిపించడానికి కారణం దాంట్లో సహజంగా ఉండే ఫ్లోరోసెంట్‌ మాంసకృత్తులే. దాన్ని
వేరు చేసి ఈ చేపల్లో ప్రవేశపెట్టారన్నమాట. అన్నట్టు… ఈ జన్యువును గతంలో
పిల్లులు, ఎలుకలు, పందుల్లోకి ప్రవేశపెట్టారు. అయితే వాటికి కూడా శరీరంలోని
కొద్ది భాగం మాత్రమే వెలుగులీనింది. ఇప్పుడు ఈ ఏంజెల్‌ చేపలు మాత్రం పూర్తి
స్థాయిలో మెరిసిపోతూ ముచ్చట కలిగిస్తున్నాయి.

What Are GloFish?


Fish that appear drab to human eyes may see each other decked in brilliant greens, reds and oranges, say scientists who have found the first evidence of widespread biofluorescence in the animals.

More than 180 species of fish, from at least 50 taxonomic families, can absorb light and re-emit it as a different color, researchers report today in PLoS ONE1. Caught by cameras fitted with yellow-colored filters, fish such as the flathead (Cociella hutchinsi), found in the tropical Pacific Ocean, become show stoppers.

“It’s like they have their own little private light show going on,” says John Sparks, a curator of ichthyology at the American Museum of Natural History in New York who helped to lead the work. “We were surprised to find it in so many.”

To conduct their survey, researchers — working with photographers and videographers — sampled waters near the Bahamas and the Solomon Islands, two taxonomically rich regions. The team also surveyed freshwater species from Madagascar, the Amazon, and the US Great Lakes region, as well as fish from pet stores and public aquaria.

The researchers found biofluorescence in both cartilaginous fish, such as sharks and rays, and bony fish, such as eels and flatfishes. That the phenomenon appears in groups separated by more than 400 million years of divergent evolution suggests that it evolved independently many times, Sparks says. Biofluorescence — which is distinct from bioluminescence, the production of light by a living organism through a chemical reaction — is also seen among some corals, cnidarians, arthropods and parrots.

In fish, biofluorescence seems to be most common in marine species. Sparks speculates that this is because the ocean is a relatively stable environment, permeated by clear blue light. As water depth increases, the majority of the visible light spectrum is absorbed, save for high-energy blue wavelengths. Freshwater and deep-water biofluorescent fish exist, but are rare. Instead, the fish most commonly, spectacularly and variously bedecked tend to be camouflaged fish in coral reefs.

Many of these fish have yellow filters in their eyes, which may detect biofluorescent patterns as an interspecies ‘hidden signal’. For example, some marine fishes spawn in unison under a full moon, and glowing fluorescently in the moonlight may help fish recognize each other.

The findings pave the way for further research into the ecological role of biofluorescence, says Dimitri Deheyn, a marine biologist at the Scripps Institution of Oceanography in La Jolla, California, who was not involved in the study.

The study also identifies a potential trove of fluorescent proteins for biologists. Fluorescent proteins such as GFP (green fluorescent protein), first found in a jellyfish in the 1960s, have transformed studies of gene expression, diseases such as AIDS and brain anatomy.

Source : nature.com

Flash...   రాత్రివేళ ఈఫిల్ టవర్‌ను ఫోటో ఎందుకు తీయకూడదు?