GOOGLE READ ALONG APP ; పిల్లలు చదువుకోవడానికి గూగుల్ కొత్త యాప్

 👉పిల్లలు చదువుకోవడానికి గూగుల్ కొత్త యాప్

Read Along (Bolo): Learn to Read with Google


Read Along (formerly Bolo) is a free and fun speech based reading tutor app designed for children aged 5 and above.

It helps them improve their reading skills in English and many other languages (Hindi, Bangla, Marathi, Tamil, Telugu, Urdu, Spanish & Portuguese) by encouraging them to read aloud interesting stories and collect stars and badges together with “Diya”, the friendly in app assistant.

Diya listens to children when they read and offers realtime positive feedback when they read well and helps them out when they get stuck – even when offline & without data!

Features:

• Works Offline : Once downloaded, it works offline, so it does not use any data.
• Safe : Since the app is made for children, there are no ads, and all sensitive information stays only on the device.
• Free: The app is completly free to use and has a vast library of books with different reading levels from Pratham Books, Katha Kids & Chhota Bheem, with new books added regularly.
• Games: Educational games within the app, make the learning experience fun.
• In-App Reading Assistant: Diya, the in-app reading assistant helps children read out loud and provides positive reinforcement when they read correctly, and help wherever they get stuck.
• Multi Child Profile: Multiple children can use the same app and create their individual profiles to track their own progress.
• Personalised: The app recommends the right level of difficulty books to each child depending on their reading level.

Languages available :
With Read Along, children can read a variety of fun and engaging stories in different languages including:
• English
• Hindi (हिंदी)
• Bangla (বাংলা)
• Urdu (اردو)
• Telugu (తెలుగు)
• Marathi (मराठी)
• Tamil (தமிழ்)
• Spanish (Español)
• Portuguese (Português)

With just 10 minutes of fun & practice every day, inspire your child to become a reading star for life!

Flash...   VACCINE PRICES : దేశీ తయారీ COVAXIN ధర రెండింతలు.. విదేశీ టీకాలు ఎందుకు చవక?

🔷️గూగుల్​ చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా 1,2వ తరగతులు విద్యార్థుల కోసం ఓ యాప్​ను విడుదల చేసింది.

🔶️చిన్నారులు ఇంటి వద్దనే ఉంటూ ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకునేలా యాప్​ రూపొందించింది.

🔷️ఆ యాప్​ పేరే రీడ్​ ఎలాంగ్​ యాప్​.. దీనిలో లాగిన్​ అయ్యాక.. దియా అనే ఒక కంప్యూటర్​ వాయిస్​ మనల్ని గైడ్​ చేస్తుంది.

🔶️ఆ యాప్​ ఎలా ఉపయోగించాలో కూడా చెబుతుంది.

🔷️ఈ యాప్​ తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ తదితర భాషల్లో అందుబాటులో ఉంది.

🔶️ఆ యాప్​లో ఏమున్నాయ్​.. అంత ప్రత్యేకత ఎంటో ఓ లుక్కేద్దాం..

🔷️తెలుగు, ఆంగ్లంతో పాటు లెక్కల్ని ఆడుతూ పాడుతూ నేర్పే రీడ్​ ఎలాంగ్​ యాప్​​ను గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

🔶️ఈ యాప్​లోని సహాయకురాలు దియా యాప్​ను ఎలా వినియోగించాలో చెబుతుంది.

🔷️పదాలు, వాక్యాలు ఎలా చదవాలో గైడ్ చేస్తుంది.

🔶️ఏవైనా తప్పులు చేస్తే సరిదిద్దుతుంది. సరిగా చదవమని చెబుతుంది.

 🔷️యాప్​లో గ్రంథాలయం కూడా ఉంది.

🔶️ఛోటా భీమ్​, బాలల కథలు కూడా ఉన్నాయి.

🔷️ ఎప్పటికప్పుడు కొత్త కథలూ అందుబాటులోకి తేనుంది.

🔶️యాప్​ని ఆఫ్​లైన్​లో కూడా వాడొచ్చని నిపుణులు తెలిపారు.

🔷️ఈ యాప్​ చిన్నారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎన్​సీఈఆర్​టీ పేర్కొంది

DOWNLOAD APP