How-to-apply-vidyadhan-sdf-scholarships-2021-22-ap

విద్యాదాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం


 ఆర్థికంగా వెనుకబడి పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ‘విద్యాదాన్’ ఉపకార వేత నాలు అందజేస్తున్నట్టు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

రూ.2 లక్షలలోపు కుటుంబ వార్షిక ఆదాయం కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

 2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 90 శాతం/9 సీజీపీఏ, దివ్యాంగ విద్యార్థులైతే 75 శాతం/7.5 సీజీపీఏ మార్కులు సాధించి నవారు అర్హులని పేర్కొంది.

 ఎంపికైన విద్యా ర్థులకు ఇంటర్/డిప్లొమా రెండేళ్ల చదువు నిమిత్తం ఏడాదికి రూ.6 వేల చొప్పున, అనంతరం ప్రతిభ ఆధారంగా ఉన్నత చదు వుల కోసం రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు అందజేస్తామని ఫౌండేషన్ పేర్కొంది.

వచ్చే నెల 25వ తేదీన రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించి విద్యార్థులను ఉప కార వేతనాలకు ఎంపిక చేయనుంది.

 వివ రాలకు www.vidyadhan.org వెబ్సైటు ను సందర్శించాలని లేదా 8367751309 నంబర్కు ఫోన్ చేయవచ్చని సూచించింది.

Scholarship Amounts 

Scholarship amount for 11th and 12th grade will be a maximum of Rs. 6000/year.

Who Can Apply?

Students whose family annual income is less than Rs. 2 Lakhs and who have completed their 10th grade/SSC exam in the year 2021 from Andhra Pradesh. They should also have scored 90% or obtained 9 CGPA in their 10th Grade/SSC examination. The cut off mark for students with disability is 75%.or 7.5 CGPA

Selection Process

SDF will shortlist the applicants based on the academic performance and the information provided in the application form. This year, due to the covid-19 situation, the shortlisted candidates will be invited for a short online test/interview.

Flash...   Smart phone: మీ ఫోన్‌లో మీకే తెలియని చాలా రహస్యాలు.. ఈ సింపుల్ కోడ్స్‌తో తెలుసుకోండి.

Important Dates:

10th September 2021: Application last date

25th September 2021: Screening Test

30th September to 10th October 2021: Interview/Tests will be scheduled during this time frame. Exact date and location will be intimated to each of the shortlisted candidates.

Required Documents

Scanned copies of the following are required

10th Marksheet   (If original marksheet is not available , you can upload provisional /online marksheet from the SSLC/CBSE/ICSC website.)

Photograph  

Income Certificate   (from a competent authority; ration card not accepted.

ఆన్ లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవడం

1. విద్యార్ధి వ్యక్తిగతంగా తన సొంత ఈమెయిల్ ID కలిగి ఉండాలి. ఇంటర్నెట్ కేంద్రం లేదా ఇతరుల మెయిల్ id లను అనుమతించబడవు. భవిష్యత్తులో SDF నుంచి ఎటువంటి సమాచారమైన email లేదా SMS ద్వారా తెలిజేడం జరుగుతుంది. కనుక ఒకవేళ మీకు సొంత Email ID లేకపొయిన ఎడల వెంటనే మీ Email ను తెరిచి, password ను గుర్తుపెట్టికోండి. 2. మీ వివరాలు నమోదు కొరకు ఈ క్రింది వివరాలు పొందిపరచండి:

a. First Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో మొదటి పేరు ను ఎంటర్ చేయాలి. b. Last Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో రెండవ పేరును ఎంటర్ చేయాలి. c. Email: మీ సొంత Email అడ్రస్ ను ఎంటర్ చేయాలి. తరువాత ఎప్పటికప్పుడు మీరు email ను చుసుకోవడం మరిచిపోవద్దు. SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ జరుగుతుంది. తెలిజేడం

d. విద్యాధాన్ Password: మీ Password కోసం కనీసం 8 అక్షరాలు లేదా అంకెలు కలిసిన వాటిని Password గా ఎంపికచేసుకోండి. దీనిని తప్పని సరిగా గుర్తు పెట్టుకోండి. విద్యాధాన్ అప్లికేషన్ లో login అయినప్పుడు విద్యాధాన్ Password ను మాత్రమే వాడాలి. ఒకవేళ మీ విద్యాధాన్ password మరిచి పోయినఎడల Forgot Password ను క్లిక్ చేసి Reset చేసినట్లైతే మీ Email కు password వస్తుంది. ఆ Password తో login అవ్వవచ్చు.

Flash...   ITI అర్హత తో APSRTC నుండి 309 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ ఇదే..

3. “Apply Now” పైన క్లిక్ చేసి మీ Email కు మీ Account Activation కొరకు మీకు లింక్ వస్తూంది. 4. మీ Email ను కొత్త Window లో ఓపెన్ చేసి అందులో ఉన్న Account Activation mail ను open చేసి Activation లింక్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు విద్యాదాన్ హోం పేజి లో Account Activated అనే మెసేజ్ కనిపిస్తూంది. login అయిన తరువాత HELP పై క్లిక్ చేసి సూచనలు చదివి దాని ప్రకారం అప్లికేషన్ పూర్తిచేసి, మీ documents upload చేయాలి.

7. మీ అప్లికేషన్ పూర్తి చేసిన తరువాత “Edit” పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ను Edit చేసుకోవచ్చు.

8. అప్లికేషన్ వివరాలు ఎంటర్ చేసిన తరువాత “SUBMIT” పై క్లిక్ చేసిన తరువాత “Submission Successfully” అని చూపిస్తుంది. అంతేకాకుండా మీ documents & పాస్పోర్ట్ సైజు ఫోటో ను upload చేసిన తరువాతనే మీ application అంగీకరించడం జరుగుతుంది. 9. దయచేసి మీ email ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మరిచిపోవద్దు ఎందుకంటే SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలియజేయడం  జరుగుతుంది.

తెలుగు లో సూచనలు VIDYADHAN SDF MERIT SCHOLARSHIP

VIDYADHAN SDF MERIT SCHOLARSHIPS ONLINE APPLICATION