HOW TO DOWNLOAD TEACHER CARD FROM CSE WEBSITE TO UPDATE YOUR DETAILS

HOW TO GET YOUR TEACHER DETAILS IN pdf FILE FROM CSE WEBSITE

STEP1: CSE అధికారిక లాగిన్
https://cse.ap.gov.in/DSE/officialLogin.do
క్లిక్ చేయండి

STEP2: USER ID: UDISE కోడ్

PASSWORD: చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయండి


STEP3
: డాష్ బోర్డ్ నందలి process బటన్ పై క్లిక్ చేసి
teacher card details సెలెక్ట్ చేయాలి


STEP4
: మీ 7 అంకెల ట్రెజరీ ఐడి నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి టీచర్
కార్డ్ పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది.

CLICK TO ENTER CSE WEBSITE 

Flash...   Spl Casual Leave for electors on poll day for MLC Election