How to take JVK App biometric authentication in Mobile-JVK App

మీ మొబైల్ లేదా ఐరిస్ TAB నందు JVK అప్ లో బయోమెట్రిక్ AUTHENTICATION చేయు విధానం కొరకు 

JVK యాప్ ఐరిస్ టాబ్ కి సపోర్ట్ చేయడం లేదు.. KARVY టాబ్ ఉన్న వారు డైరెక్ట్ గా
దాని సహాయంతో బయో మెట్రిక్ చేయవచ్చు…

ఆ టాబ్ లేని వారికి ఆల్టర్నేటివ్:

STEP1:  ఈక్రింది లింక్ ద్వారా JVK యాప్ ను మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి.

https://nadunedu.se.ap.gov.in/JVK/APK/JVK.apk

Username: IMMS Id

Password: 1234

STEP 2: మీ వద్ద FM 220 బయో మెట్రిక్ డివైస్ ఉంటే(  మీ వద్ద లేకపోతే థంబ్
డివైస్ వాలంటీర్ దగ్గర నుండి తీసుకోండి)దానికి సంబంధించిన RD సర్వీస్ యాప్ ను
మొబైల్ లో ఇంస్టాల్ చేయండి.

 
https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk

STEP 3: ACPL FM 220 యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాప్ లోపల కుడి వైపు మూడు చుక్కలపై
క్లిక్ చేసి రిజిస్టర్ డివైస్ పై చేయాలి.

STEP 4: మీ మొబైల్ కి FM 220 డివైస్ ని డైరెక్టుగా/అడాప్టర్ సహాయం తో యాడ్
చేయండి.Popup మెసేజ్ లు allow చేయండి.

STEP 5: jvk యాప్ ఓపెన్ చేసి Modules>Distribution>Class>Student
సెలెక్ట్ చేసి మెటీరియల్ చెక్ బాక్స్ నందు టిక్ చేసి capture biometric పైన
క్లిక్ చేసి FM 220 డివైస్ నందు బయో మెట్రిక్ కాప్చర్ చేయండి.

ఈ కింది వీడియో చుడండి 

Flash...   SBI: ఎస్‌బీఐలో రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే.. ఎంత రాబడి పొందొచ్చు? వివరాల లిస్ట్ ఇదే!