PRC info: ” షికారు” చేస్తున్న PRC “పుకార్లు

  ఇవి “నిజం  అయితే”  ఎంత  బాగుండు?       (అతియోక్తి అనిపించినా )  అని ఉద్యోగులు, పెన్షనర్లు అనుకుంటున్నారు

😎PRC పై  ప్రభుత్వ‌ం   సానుకూల ఆలోచనలు?? సెప్టెంబరు లో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం? ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగ వర్గాల  లో పెల్లుబుకుతున్న  అసంతృప్తిని తగ్గించే ప్రయత్నాలు చేయబోతున్న ప్రభుత్వ పెద్ధలు 

  🙏సెప్టెంబరౌ   నెలలోగా ఉద్యోగుల  PRC  విషయము  తేల్చేయాలనే తలంపుతో  ప్రభుత్వం ఉన్నట్లు   ప్రభుత్వ అనుకూల  ఉద్యోగ వర్గాల ద్వారా   తెలుస్తున్నది.?దీనిపై త్వరలో  మంత్రులు, IAS అధికారుల భాగ స్వామ్యంతో ఒక  కమిటి  ఏర్పాటు అవునని తెలుస్తున్నది??

🙋‍♂ఈ కమిటీ‌ ఉద్యోగ సంఘాల JAC  లకు  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని విశద పరచి PRC,పెండింగ్ DA,CPS లపై  ప్రభుత్వం వైఖరిని తెలుపుతుందని   భోగట్టా‌!

🙋‍♂ఒక వేళ  ఆర్ధిక ఇబ్బందులతో Cash గా  చెల్లింపు  ఇప్పుడు లేక పోయినా  ఆ తేదీ పై ఒక  ఒప్పొందానికి వచ్చి G.O ల  ద్వారా ఉద్యోగులలో  ఆందోళనను,ఆక్రోశమును  తగ్గించాలనే ఆలోచనలో పడినట్లు తెలుస్తున్నది. ఈ దిశగా చర్యలకు త్వరలో ఉపక్రమిస్తుందనే Talk బలంగా వినిపిస్తున్నది. అనుకూల ఉద్యోగం సంఘాల సలహా తో ఉద్యోగుల లో  “సహనం పూర్తిగా సచ్చిపోక” ముందే మేల్కొనాలని తలంపులో   ప్రభుత్వ పెద్దలు  ఉన్నట్లు తెలుస్తున్నది?? “తూతూ మంత్రం_గా నైనా దసరా  నాటికి PRC విషయం  ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు  సమాచారం?? .కొన్ని NGO  సంఘాలు ఈ దిశగా సమావేశాలు పెట్టడం  ఆశలకు “ఊతం'” ఇస్తున్నవి.

😋అందిన అనిర్ధారిత  సమాచారం ప్రకారము  ప్రభుత్వం నుండి  Minimum Expectations⁉️ 

🙋‍♂ JAC లు& Unions  50%Fitment  డిమాండు చేస్తున్నా, బేరాలాడిన  మీదట గరిష్టంగా31-  32% Fitment కు ప్రభుత్వం ఒప్పుకొనే అవకాశం ఉంది అంటున్నారు?? 

🙋‍♂ ది1.7.2018 నుండి ది31.3.2020 వరకు నోషనల్ బెనిఫిట్?

🙋‍♂నగదుగా ది1.4.2020 నుండి? 

🙋‍♂ది 1.4.2020 నుండి  సెప్టెంబరు/ అక్టోబరు  2021 వరకు బకాయిలు దశల వారీగా వాయిదాలలో చెల్లింపు?

Flash...   CYCLONE : అసని తుఫాను తీవ్ర తుఫానుగా మారే అవకాశం

🙋‍♂ జీతాల తో కలిపి చెల్లించు  నెల  బడ్జెట్ వెసులు  బాటు ను బట్టి ఇంకా పెంచవచ్చును ??

🙋‍♂  నోషనల్ పీరియడ్  కు IR  వెనుకకు కట్టేది  లేదు?

🙋‍♂ గ్రాట్యుటి(DCRG) 15-16 లక్షలకు పెంపు?

🙋🏽‍♂పదవీ విరమణ  చెందిన వారికి ది1.4.2020 నుండి  పెంచిన గ్రాట్యుటి🙋‍♂  ప్రతి 1%   కేంద్ర DA కు దామాషాగా 0.91% DA&DA బకాయిలు దశల వారీగా చెల్లింపు?

🙋‍♂ HRA,AAS లలోbhg మార్పులు లేవు?

🙋‍♂5 Stagnation increments కొనసాగింపు?

🙋‍♂Death Relief కొద్దిగాపెంపు? 

🙋‍♂TA&DA Rates లో 50% పెంపు?

🙋‍♂ ప్రసూతి సెలవు,Child care leave లలో మార్పులేదు?

🙋‍♂LTC లో Any where in India Service  రెండు సార్లకు  పఫెంచే‌అవకాశం??

🙋‍♂CPS రద్దు కు సిఫార్సు లేదు.కాక పోతే కొంత  మేర అదనపు Retirement benefits ఆలోచన? 

🙋‍♂CPS రద్దు అనేది PRC పరిశీలన  అంశము కాదనే  అభిప్రాయము. 

🙋🏽‍♂CPS లొ ప్రభుత్వ Contribution ను 10% నుండి 14% కు  పెంపు ??

🙋‍♂GIS రేట్లలో మార్పు ?

🙋‍♂Aided వారికి మెడికల్ రీఇంబర్సమెంట్&Health cards?

🙋‍♂Allowances లో50% వరకు  పెరుగుదల ?

🙋‍♂ ఉద్యోగులు మరణించినప్పుడు Survivors లో ఎవరికీ ఉద్యోగ  అర్హత లేక పోతే  ఇచ్చే   Exgratia   పెంపు?

🙋‍♂కంటింజెంట్ ఉద్యోగుల వేతనాలు పెంపు?

🙋‍♂CPS రద్దు పై ఒక clarity ఇప్పించు  కోవాల్సిన అవసరమున్న ది. రద్దు చేస్తారా లేరా? నిర్థారించుకోవాలనే  పట్టులో JAC లు

🙋‍♂తెలంగాణా కన్నా ఒక” Inch”   ఎక్కువగానైనా  PRC పొందాలనే  ఉద్యోగ  సంఘాల కోరిక నెరవేరవచ్చునా?

🙋‍♂  నెల మొదట తేదీన జీతాలు  కూడా ఇవ్వలేక పోవుచున్నది అనే అపప్రథను తొలగించుకొనాలనే   తలంపులో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది.తక్షణమే డబ్ఫులు ఇవ్వకపోయినా  Decision చెప్పి ” ఒత్తిడి” తగ్గించుకొనే ఆలోచనలో అధికారులు??

😀 ఉద్యోగసంఘాలJAC లతో రెండు మూడు సార్లు  Sittings తో కూడిన   చర్చల  అనంతరము‌ గౌరవ  CM  సమక్షములో  Fitment    confirm  అగును. 

Flash...   Transfer of Officers and Collectors during Elections

🤝 అంత “వీజీ”  కాక పోయినా ఇరు పక్షాలు హేతుబద్ధత తో  ఒక్కొక్క మెట్టు దిగి  “పట్టు- విడుపు ” ధోరణులు అవలంభించిన తర్వాతనే ఈ  కధ సుఖాంతమగును.

🙋‍♂ ఆశించినంత గా ఆచరణ లో ఉండదు.వాగ్దానము లో ఉన్న  శృతి “దానములో” ఉండదనే‌  భావనకు అందరూ వచ్చారు..నెల జీతము వస్తే చాలురా అనే స్థితి లో ఉన్న ఉద్యోశగ వర్గాలకు  PRC   లో ఏమి దక్కినా   “పరమాన్నమేvv”  .

🙋‍♂   ఉద్యోగుల  సంక్షేమ  అంశము కూడా  ఒక “రత్నమే” అనే భావనకు JAC లు ప్రభుత్వము ను తీసుకొని రావాలి అని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి.

  “ఆశ’ పడుతూ”వేచి చూద్దాం.”