ఉపాధ్యాయుల సెలవుల కుదింపు

 ఉపాధ్యాయుల సెలవుల కుదింపు

ఈనాడు, అమరావతి: పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులు సెలవులను తగ్గించింది. కరోనా కారణంగా పనిదినాలు తగ్గించినందున అదే నిష్పత్తిలో సాధారణ సెలవులను కుదించింది. 

ఉపాధ్యాయులకు 12 నెలలకు 22 సెలవుల లెక్కన ఆగస్టు నుంచి డిసెంబరుకు తొమ్మిది (9), 

ఉపాధ్యాయినులకు 27 సెలవుల లెక్కన 11 సాధారణ సెలవులు ఇవ్వనున్నారు.

Flash...   Terminal Holidays Prefix and Suffix Clarifications