Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు మళ్లీ ఎప్పుడంటే!

 Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు మళ్లీ ఎప్పుడంటే!


Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం చాలామంది ఆసక్తిగా
ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా జరిగిన ప్రి బుకింగ్ లో ఓలా ఎలక్ట్రిక్ బైక్ లో
హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఒక్కరోజులోనే రూ. 600 కోట్లకు పైగా విలువైన
స్కూటర్లను విక్రయించింది
. రెండు రోజుల్లో రూ. 1100 కోట్ల విలువైన స్కూటర్లను ఓలా
అమ్మకాలు జరిపినట్లు ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు.


రెండో దశ ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అమ్మకాలు తిరిగి నవంబర్‌ 1 నుంచి ప్రారంభం
అవుతోందని వెల్లడించారు. భారతీయ ఈవీ మార్కెట్లో ఎన్నో సంచాలనాల మధ్య విడుదలైన ఈ
స్కూటర్ వాస్తవానికి సెప్టెంబర్ 8 నుంచి అమ్మకానికి రావాల్సి ఉంది.
అనివార్యకారణాల వలన డెలివరీకి వచ్చే నెలకు వాయిదా వేసింది కంపెనీ.

Day 2 of EV era was even better than Day 1! Crossed ₹1100Cr in sales in 2 days! Purchase window will reopen on Nov 1 so reserve now if you haven’t already.

Thank you India for the love & trust. You are the revolution! https://t.co/oeYPc4fv4M pic.twitter.com/fTTmcFgKfR

— Bhavish Aggarwal (@bhash) September 17, 2021

Flash...   రైలు జనరల్ టికెట్ ఇక ఆన్ లైన్లోనే.. ఇలా బుక్ చేసుకోవచ్చు