How to Update AP Teachers Profile in New TIS EMS – Teacher
Information System Education Management System Personal Details,
Educational Details, Appointment Details, Transfers Details
*TIS_Reports*
టీచర్ మొబైల్ నంబర్ మార్చుటకు చైల్డ్ ఇన్ ఫో లో HMmobile updation దగ్గర extended service ఇవ్వబడింది. మొబైల్ నంబర్ సమస్య తో OTP రాని వారు MEO/ DEO లాగిన్ లో మొబైల్ నంబర్ మార్చుకుని లాగిన్ కావలసినదిగా మనవి
TIS టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కొరకు కొత్త వెబ్సైట్ ఏర్పాటు
చేశారు.
★ కొత్త TIS వెబ్సైట్ లో మన ట్రెజరీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మన సొంత పాస్
వర్డ్ సెట్ చేసుకునే విధానం మరియు
★ మన వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, అపాయింట్మెంట్, ప్రమోషన్ వివరాలు,
బదిలీ వివరాలు కొత్త EMS (TIS) సైట్ లో నమోదు చేయు విధానము మరియు
అప్డేట్ చేయు పూర్తి విధానం.
TIS_Cadre Strength:
(Brief details)
1.To add a teacher:
Child info login లో services నందు staff అను tab లో ఉన్న cadre strength అనే tab నొక్కిగానే ఒక టేబుల్ డిస్ ప్లే అవుతుంది.
ఈ టేబుల్ నందు Sanctioned posts మరియు working అను fields లో సరిసమానంగా ఉంటే కొత్త టీచర్ ని Add చేయుటకు వీలు కాదు.
Sanctioned posts కంటే working posts తక్కువగా ఉంటే చివరన Pending అనే గ్రీన్ కలర్ బాక్స్ ఉంటుంది.
ఆ గ్రీన్ కలర్ బాక్స్ లో ఎన్ని పెండింగ్ లో ఉంటే అన్ని పోస్ట్ లు Add చేయుటకు వీలు ఉంటుంది.
ఇప్పుడు Pending posts అనే గ్రీన్ బటన్ పై నొక్క గానే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.
అందులో Treasury ID ఎంటర్ చేయుట ద్వార Teacher details forms ఓపెన్ అవుతాయి. అవి పూర్తి చేసి submit చేయగా ఆ టీచర్ Add అవుతారు.
2.Delete a teacher:
Child info లో లాగిన్ అయ్యాక,services అను tab నందు ,staff అనే tab లో teacher status అనే tab నొక్కితే ఆ పాఠశాలలోని అందరు టీచర్ల వివరాలతో ఒక విండో ఓపెన్ అవుతుంది.
ఆందులో status అనే field నందు working,transfer,retire, expire అనేవి ఇవ్వబడినవి.
Working ఎంపిక చేసుకొంటె అపాఠశాలలోనే కొనసాగుతారు.
మిగతావి తదనుగుణంగా మనం ఎంపిక చేసుకొంటే మన ఎంపిక ప్రకారం ఆ విధంగా అ టీచర్ ఆ పాఠశాల నుండి delete చేయబడతారు.
3.అసలు ఇంతవరకు TIS లో లేని టీచర్స్ ఎలా add చేయాలి?:
మనం child info లో లాగిన్ అయ్యి,services లో staff అనే tab లో cadre strength నొక్కి తే వచ్చిన కొత్త విండో లో sanctioned ఎక్కువ ఉండి, working తక్కువ ఉంటే pending posts అనే గ్రీన్ బాక్స్ లో తేడా ఎన్ని పోస్ట్ లో చూపబడుతుంది.
ఆ గ్రీన్ బాక్స్ పై నొక్కి తే ఒక కొత్త విండో ఒపెన్ అవుతుంది.
అందులో మన treasury. ID ఎంటర్ చేసి , వచ్చిన కొత్త విండో లో మన details అన్ని ఇచ్చి, submit చేయగానే ఆ టీచర్ ఆ పాఠశాలలో Add అయిపోతారు.
1. Click on
https://studentinfo.ap.gov.in/EMS/
2. Enter User Id: Your 7 Digit treasury Code
3. Enter Default password: guest
4. Enter the Verification Code
5. Click on Login
6. Change Password