ఉపాధ్యాయ సెలవులపై స్పష్టత..

 ఉపాధ్యాయ సెలవులపై స్పష్టత..

ఉపాధ్యాయుల సెలవుల కుదింపు వార్తపై పాఠశాల విద్యశాఖ ఉన్నతాధికారులను యూనియన్ నాయకులు సంప్రదించగా – సెలవులపై ఎటువంటి ఉత్తర్వులు జారీ కాలేదని తెలిపారు..

నేడు వార్త పత్రికలో ప్రచురించిన ఉపాధ్యాయ సెలవుల కుదింపు వార్తపై స్పష్టత కోసం, రాష్ట్ర నాయకులు పాఠశాల విద్య శాఖ ఉన్నత అధికారులతో మాట్లాడారు..

ఉపాధ్యాయుల సెలవుల విషయమై ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని , ఇంకా అటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు మరియు OH లను పాఠశాల వారీ కాకుండా వ్యక్తిగతంగా వాడుకోవాలని సూచించారు..,

పాఠశాలకు పని దినాలు తగ్గినందున ఆప్షనల్ హాలిడే వల్ల పాఠశాల మూతపడకుండ ఉపాధ్యాయుల అవసరం మేరకు వాడుకోవాలని సూచించినట్టు తెలిపారు..

Flash...   Online Certificate Courses: ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తులు