అసలు మనకు తుమ్ము ఎందుకు వస్తుంది…?
తుమ్ము అనేది ఒక మెకానిజం. అయితే ఇది ముక్కుని క్లియర్ చేస్తుంది. ముక్కు లో దుమ్ము, ధూళి ఇతర పార్టికల్స్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ బ్రెయిన్ కి వెళ్తాయి. అప్పుడు తుమ్మమని ఇంఫార్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎప్పుడు తుమ్ము వస్తే అప్పుడు కచ్చితంగా తుమ్మేయాలి. అంతే కానీ ఆపుకోకూడదు .
తుమ్ము వచ్చినప్పుడు ఆపుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు. నిజంగా తమ్ముని ఆపుకోవడం చాలా ప్రమాదం. అయితే తుమ్ముని ఆపుకుంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ సమస్యల గురించి ఇప్పుడు చూద్దాం.
Ear problems:
Stopping sneezing can cause damage to the middle and inner ear. So keep in mind that ear problems will definitely come if you never stop sneezing. So never try to stop sneezing.
Infections:
Never stop when sneezing. The nose clears when you sneeze if you are suffering with nausea. Sneezing also cleanses the bacteria. If so, be aware that if you stop sneezing, infections will follow. So never stop sneezing.
Broken ribs:
Most of the force we get from sneezing comes from the lungs. If it is stopped then the ribs may also break. So whenever you sneeze, do not sneeze, which means that these problems are more likely to occur.
Why do we actually sneeze?
Sneezing is a mechanism. However it clears the nose. Dust and other particles in the nose. When this happens, electrical signals go to the brain. Then sneeze is informed. So whenever you sneeze then definitely sneeze. That’s it but don’t stop