Best Smartphones Under Rs.10000

 Best Smartphones Under 10000: కేవలం రూ.10 వేలకే.. అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే

అసలే మంత్‌ ఎండింగ్‌. చేతిలో సరపడా డబ్బులు లేవు. కానీ బడ్జెట్‌ ధరలో స్మార్ట్‌ ఫోన్‌ కొనాలని ట్రై చేస్తున్నారు. అయితే మీ కోసం మార్కెట్‌లో రూ.10ల లోపు అదిరిపోయే ఫీచర్లతో బ్రాండెంట్‌ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం

Realme Narzo 30A 


Realme Narzo 30A స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,999. రియల్‌ మీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు. 6.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంట్రన్నల్‌ స్టోరేజ్‌తో ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫోన్‌ వెనుక డ్యూయల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. డ్యూయల్ సిమ్ కార్డ్‌ సపోర్ట్‌తో యూఎస్‌బీ సీ పోర్ట్‌ను వినియోగించుకోవచ్చు. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 6,000ఎంఏహెచ్‌ బ్యాటరీని పొందవచ్చు.  

Highlights 

32GB, 64GB Storage / 3GB , 

4GB RAM 

13MP + 2MP Dual Primary Camera, 

8MP Front Camera MediaTek Helio G85 (12 nm), 

Octa core 6.5 inches, 

720 x 1600 pixels, 20:9 ratio (~270 ppi density) 

Display Non removable Li-Ion 6000 mAh battery

32gb ROM /3GB RAM – 64GB ROM /4GB RAM

Buy this phone 

మైక్రోమ్యాక్స్ నోట్‌ 1


‘మేడ్ ఇన్ ఇండియా’ మైక్రోమ్యాక్స్ నోట్‌ 1 బడ్జెట్‌ ధరలతో అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోర్‌ ఫోన్‌ ధర రూ. 9,999గా ఉంది. మైక్రోమ్యాక్స్ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు. ఆండ్రాయిడ్ 10,మీడియా టెక్‌ హాలియా జీ80 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో మరో రెండు సెన్సార్‌లు ఉన్నాయి.

Flash...   ‘COVAXIN ’కు అత్యవసర అనుమతులివ్వలేం: FDA

HIGHLIGHTS

Micromax is going to add another phone to its In series in the market

The device has appeared on Geekbench results with hardware details

In Note 1 Pro could be powered by MediaTek Helio G90 chipset

BUY THIS PPHONE

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 2ఎస్‌ 


ఉత్తర కొరియా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ కు చెందిన శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 2ఎస్‌ ఫోన్‌ అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్‌ ఇన్ఫినిటీ-వీ డిస్‌ప్లే, క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 450 ఎస్‌ఓఎస్‌ ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, ఫోన్‌ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్‌ కెమెరాలు ఉన్నాయి. వెనుక సెటప్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ముందు భాగంలో సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా, 6,000ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంది. దీని ధర రూ. 9,499 ఉంది. 

Highlights

3 GB RAM | 32 GB ROM | Expandable Upto 1 TB

16.55 cm (6.515 inch) HD+ Display

13MP + 2MP + 2MP | 5MP Front Camera

5000 mAh Lithium-ion Battery

Qualcomm Snapdragon 450 (SDM450-F01) Processor

BUY THIS PHONE

మోటరోలా మోటో జీ10 పవర్ 


మోటో జీ 10..6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ (720×1,600 పిక్సెల్‌లు) మాక్స్ విజన్ డిస్‌ప్లే, ఆక్టా కోర్‌ మీడియాటెక్ హీలియో జీ25 ఎస్‌ఓఎస్‌,13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌, డ్యూయల్ రేర్‌  కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని పొందవచ్చు. ఈ ఫోన్‌ ధర రూ.9,999గా ఉంది.  

4 GB RAM | 64 GB ROM

16.54 cm (6.51 inch) HD+ Display

48MP + 8MP + 2MP + 2MP | 8MP Front Camera

6000 mAh Battery

Snapdragon 460 Processor

Stock Android Experience | Think Shield Security

Flash...   అక్టోబర్ 1 నుంచి మారుతున్న రూల్స్.. సామాన్యులపై డైరెక్ట్ ఎఫెక్ట్.. పూర్తి వివరాలు మీ కోసం..

BUY THIS PHONE

నోకియా సీ 20 ప్లస్‌


 

నోకియా సీ 20ప్లస్‌  4,950ఎంఏహెచ్‌ బ్యాటరీ, 6.5 అంగుళాల హెచ్‌డీ  స్క్రీన్, ఆక్టా కోర్ యూనిసోక్ ఎస్‌ఈ 9863ఏ ఎస్‌ఓఎస్‌తో పాటు 3జీబీ ర్యామ్‌తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌, కెమెరా వెనుక డ్యూయల్ సెటప్ ఉంది.

About this item

1 year replacement guarantee

Jio Exclusive up to 10% Price Support. Jio customers can also get additional benefits worth ₹4000

6.5″ (16.51 cms) HD+ V-notch screen

8MP dual rear camera with LED flash and 5MP front camera. With support for Portrait, HDR & Beautification mode

2GB RAM & 32GB internal storage, expandable up to 128GB

Up to 2-days battery life with a 5000 mAh battery

Android 11 Go Edition with 2 years of quarterly security updates

Powered by Unisoc 1.6Ghz Octa-Core SC9863A

BUY THIS PHONE

రెడ్‌మీ 9 ప్రైమ్‌ 


రెడ్‌మీ 9 ప్రైమ్‌ ధర రూ. 9,999కే అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ 6.53 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, ఆక్టా కోర్‌ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరాతో వస్తుంది.

About this item

Processor: Octa-core Helio G35 and upto 2.3GHz clock speed

Camera: 13+2 MP Dual Rear camera with AI portrait| 5 MP front camera

Display: 16.58 centimeters (6.53-inch) HD+ display with 720×1600 pixels and 20:9 aspect ratio

Flash...   Guidelines to utilize various grants by State Project Office 2020-21

Battery: 5000 mAH large battery with 10W wired charger in-box

Memory, Storage & SIM: 6GB RAM | 128GB storage | Dual SIM (nano+nano) + Dedicated SD card slot

BUY THIS PHONE 

INFINIX NOTE 10

Highlights
4 GB RAM | 64 GB ROM | Expandable Upto 256 GB
17.65 cm (6.95 inch) Full HD+ Display
48MP + 2MP + 2MP | 16MP Front Camera
5000 mAh Li-ion Polymer Battery
MediaTek Helio G85 Processor
18 W Charger