విచిత్రం.. ఎర్రగా మారిపోయే రోడ్లు !! పీతల వలసల వెనక కథేంటి ?? వీడియో

 ఎర్రగా మారిపోయే రోడ్లు !! విచిత్రం.. పీతల వలసల వెనక కథేంటి ??
వీడియో

చలికాలం వస్తే ఆస్ట్రేలియాలోని క్రిస్మస్‌ ఐలాండ్‌ పర్యాటక ప్రాంతంగా
మారిపోతుంది. ఇక్కడ దాదాపుగా రెండు వేల మంది మాత్రమే ప్రజలుంటారు.
ఉన్నట్టుండి ఈ దీవిలో వీధులన్నీ ఎర్రగా మారిపోతాయి. ఎందుకో వాటి వెనకున్న
ఆసక్తికరమైన కథేంటో చూసినట్లయితే.. ఇక్కడ కొద్దిగా నివాసప్రాంతాలున్నాయి గానీ
చాలా మటుకు అడవే. అందులో లక్షల్లో ఎర్ర పీతలుంటాయి. ఇవి మిగిలిన జాతి పీతల్లా
నీటిలో కాకుండా నేల మీద బతికేవన్నమాట. తడిగా ఉండే మెత్తని మట్టిలో
జీవిస్తాయి. అడవిలోని పండుటాకుల్ని తింటూ బతుకుతాయి. ఇక్కడివి 40, 50 లక్షల
వరకూ ఉంటాయని అంచనా. అంటే ఏ చెట్టున, ఏ గట్టున చూసినా ఇవే అన్నమాట. అయితే
అక్టోబరు, నవంబరు నెలలు రాగానే ఇక్కడ ఓ చిత్రం చోటు చేసుకుంటుంది. లక్షలాది
పెద్ద పెద్ద ఎర్ర పీతలు అడవుల్లోంచి కొండలు, కోనలు దాటుకుంటూ సముద్రంలోకి
వలసకు బయలుదేరతాయి.

Australia’s Christmas Island is known for an annual occurrence – the
migration of millions of crabs. Red crabs, unique to this region, travel
towards the shore via highways and major roadways in the island. These
roads are often closed to protect the crabs from traffic. Local officials
have also built overhead bridges for the red crustaceans to use.

Red crabs leave their burrows to mate at sea according to the lunar
position, leave behind eggs and return to the forests. Once hatched, baby
crabs slowly make their way home. Renowned naturalist, Sir David
Attenborough described this as one of his greatest TV moments.

Flash...   ఉద్యోగం మానేసినా.. కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ వాడుకోవచ్చు.. మీకు తెలుసా?