STUDENT ATTENDANCE APP లో కొత్తగా మెర్జ్ ఐన పిల్లల పేర్లు childinfo లో పేర్లు ఉండి కూడా App లో కనిపించడం లేదనే వచ్చిన ఫిర్యాదుల కొరకు ఎలా చెయ్యాలో యూసర్ MANUAL

 స్టూడెంట్ అటెండన్స్ అప్ లో కొత్తగా మెర్జ్ ఐన పిల్లల పేర్లు childinfo లో
పేర్లు ఉండి కూడా
   App లో కనిపించడం లేదనే   వచ్చిన ఫిర్యాదుల కొరకు ఎలా చెయ్యాలో యూసర్ MANUAL.

స్టెప్ 1:

SIM సైట్ లోకి లాగిన్ అవ్వవలెను.

https://studentinfo.ap.gov.in/login.htm

 స్టెప్ 2:

స్కూల్ యెక్క లాగిన్ అవ్వవలెను (స్టూడెంట్ ఇన్ఫో లాగిన్)

 స్టెప్ 3:

ఫై స్క్రీన్ నందు  సర్వీసెస్ కింద   మొదటిగా  CLASS
SECTION MEDIUM MAPPING   అనే ఆప్షన్ ని ఎంచుకుని అక్కడ కనిపించే
తరగతి వారి క్లాస్ టీచర్   మాపింగ్ చేయవలెను.  అన్ని తరగతులకు
ఇదే విధం గా  మాపింగ్ చేయవలెను.

  స్టెప్ 4: క్లాస్ టీచర్   మాపింగ్ అయ్యాక Student Section Mapping TAB లో
విద్యార్థుల అందరి క్లాస్ వారి సెక్షన్ మాపింగ్ చేయవలెను.

 స్టెప్ 5: సెక్షన్ మాపింగ్ అయ్యాక స్టూడెంట్ అటెండన్స్ అప్ లో డేటా SYNC చేయవలెను .

ఆ తరువాత మాత్రమే క్లాస్ వారి సెక్షన్ వారి  విద్యార్థుల పేరులు
స్టూడెంట్ అటెండన్స్ అప్  నందు కనిపించును . 

Flash...   New Education system