All Pass : ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ విద్యార్ధులంతా పాస్: TS

TS: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ విద్యార్ధులంతా పాస్

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై మంత్రి సబిత కీలక ప్రకటన చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో ఫెయిలైన 51 శాతం మంది అంటే 2 లక్షలా 30 వేల మంది విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. కనీస మార్కులతో అందరినీ పాస్ చేస్తున్నామన్నారు. అందరినీ పాస్ చేయడం ఇదే చివరి సారని, భవిష్యత్తులో ఇలా చేయబోమన్నారు. విద్యార్ధులంతా చదువుకోవాల్సిందేనని సబిత స్పష్టం చేశారు.

Flash...   Nostradamus 2022 Predictions: 2022 గురించి నోస్ట్రాడమస్ ఏమ్మన్నాడంటే!