ఆయుర్వేదం (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేద వైద్య
నారాయణ ధన్వంతరి వైద్య బ్రాహ్మణులు అని కూడా అంటారు. ఇది అధర్వణ వేదానికి ఉప
వేదం. ‘ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః’ అన్నది నానుడి. అనగా ఆయువును గూర్చిన
విజ్ఞానం.
చదవండి :
భగవద్ గీత తెలుగులో ఫ్రీ డౌన్లొడ్
భగవద్ గీత తెలుగులో ఫ్రీ డౌన్లొడ్
ఇది భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం. ఆధునిక
వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి
ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్యరీతుల్లో
ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక
వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి
వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు.

DOWNLOAD pdf Books for free
✺ వ్యాసప్రోక్త వైద్య శాస్త్రము
✺ ఆయుర్వేదం ఆధునిక శాస్త్రీయ వికాసము
✺ అష్టాంగ హృదయము – సూత్ర స్థానము
✺ అష్టాంగ హృదయము – ఉత్తర స్థానము