BLOOD CIRCULATION: ఈ రెండింటితో బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసుకోండి..!

 ఈ రెండింటితో బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసుకోండి..!


బ్లడ్ సర్కులేషన్ బాగా అవ్వాలా..? అయితే ఈ రెండు ఆహారపదార్థాలను డైట్ లో తీసుకోండి. బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా జరగడం అనేది చాలా ముఖ్యం. ఆర్టెరీస్ సరిగ్గా ఉండడానికి బ్లడ్ సర్కులేషన్ చాలా అవసరం. బ్లడ్ సర్కులేషన్ సరిగా జరగక పోతే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అయితే సరైన ఆహార పదార్థాలు లేకపోవడం, జీవన విధానాన్ని పాటించక పోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

చదవండిఈ పండు రోజూ తింటే హార్ట్‌ అటాక్‌ రాదంట..!

అలాగే వ్యాయామం లేకపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటి వల్ల కూడా బ్లడ్ లో మార్పులు వస్తాయి. ఇలా జరిగితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే బ్లడ్ సర్కులేషన్ సరిగా అవకపోతే కూడా ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. ప్రతి ఒక్కరూ కనీసం 15 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మంచిది. అయితే ఆరోగ్య నిపుణులు ఈ రెండు ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందని చెప్పారు. మరి ఇక వాటి కోసం చూద్దాం.

చదవండి జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? ..ఈ ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు?

బీట్ రూట్:

బీట్ రూట్ తీసుకోవడం వల్ల ఎక్కువ రక్తంఉంటుంది. కాబట్టి ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ ప్రతి రోజూ తీసుకుంటే మంచిది లేదు అంటే మీరు బీట్రూట్ సలాడ్ వంటివి తీసుకోవచ్చు. హృదయ సంబంధిత సమస్యలు రిస్క్ కూడా తగ్గుతుంది. అలానే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది.

బ్రోకలీ:

బ్రోకలీ లో ఫైటో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా ఉంటాయి. కాబట్టి బ్రోకలీ ను కూడా డైట్ లో తీసుకోండి. ఇలా ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది.

Flash...   HEALTH TIPS: మీ శరీరంలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా ? అయితే మీకు ప్రోటీన్ లోపం ఉన్నట్లే