iPHONE కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..!

 ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..!


మీరు కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక గుడ్‌న్యూస్‌. విజయ్ సేల్స్ అనే కంపెనీ డిసెంబర్ 24 – 31 వరకు యాపిల్ డేస్ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా ఎవరైనా ఐఫోన్ 13 కొనుగోలు చేస్తే వారికి రూ.18000 డిస్కౌంట్ లభించనున్నట్లు పేర్కొంది. కానీ, ఈ ఆఫర్ అందరికీ లభించదు. యాపిల్ కంపెనీ కొత్తగా లాంఛ్ చేసిన ఐఫోన్ 13 వాస్తవ ధర రూ.79,900. ఈ యాపిల్ డేస్ సేల్‌లో ఈ ఐఫోన్ 13 మీద రూ.4 వేల డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే, ఎవరైనా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల సహయంతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే వారికి అదనంగా మరో రూ.6,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

కేవలం ఈ రెండు ఆఫర్లు మాత్రమే కాదు మరో ఆఫర్ కూడా ఉంది. ఎవరైనా తమ దగ్గర ఉన్నపాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.8,000 డిస్కౌంట్ పొందొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ వ్యాల్యూ రూ.5,000 + ఎక్స్‌ట్రా ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ రూ.3,000 వస్తుంది. ఇలా రూ.5,000 విలువ గల స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు సహాయంతో ఐఫోన్ 13 కొనుగోలు చేస్తే మీకు రూ.18000(రూ.4000 + రూ.6000 + రూ.5000 + రూ.3000) వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతిమంగా ఈ ఐఫోన్ 13 రూ.61,900కు వస్తుంది. విజయ్ సేల్‌లో ఐఫోన్లతో పాటు 7 సిరీస్ వాచ్, ఎయిర్ పాడ్స్ 3వ జనరేషన్, ఎయిర్ పాడ్స్ ప్రో, మాక్ బుక్స్, ఐప్యాడ్, వాచీలు, హోమ్ పాడ్ మినీ, యాపిల్ కేర్ వంటి మీద కూడా భారీగా డిస్కౌంట్ లభిస్తుంది. ఐప్యాడ్ కేటగిరీలో ఐప్యాడ్ 9వ జెన్ ₹26, 600కు ఐప్యాడ్ ఎయిర్ 4వ జెన్ ₹46, 900కు, ఐప్యాడ్ ప్రో 63,500 ₹వద్ద లభిస్తున్నాయి.

Buying an iPhone 13 and that too at a discounted rate is something everyone desires. Well, the chance to do so has just opened as a big iPhone 13 price drop has been announced. People who are planning to buy can get iPhone 13 price cut of ₹18,000 on Vijay Sales. It can be noted that Vijay Sales is offering great deals on other Apple products too, apart from iPhones, starting from December 24, 2021. The platform has announced its 1st Anniversary of the Apple Days Campaign from December 24 to 31 during which consumers can avail best deals on these products.

Flash...   9–12 విద్యార్థులకు ‘అమ్మ ఒడి’ ల్యాప్‌ టాప్‌లు - ఏప్రిల్‌ 26 లోగా ‘అమ్మ ఒడి’ వెబ్‌సైట్‌లో జాబితా

To delight the Apple fans, the company has rolled out a special price on the newly launched iPhone 13. Consumers can own it at an effective price of just ₹61,900 and here is how to get the deal. The iPhone 13, which is originally priced at ₹79,900, is being offered at a best deal price of ₹75,900 plus cashback of ₹6000 on HDFC Bank cards.

This is not all! You can also get the iPhone 13 at an exchange offer. If you wish to exchange your existing smartphone and if it carries a minimum exchange value of ₹5000, it will be topped by another 3000 at Vijay Sales taking the total discount amount to ₹18,000 and the final price of the iPhone 13 comes down to just ₹61,900.

The company is also offering special pricing on other iPhones as well as the Series 7 watch, Airpods 3rd Gen, Airpods Pro with Magsafe charging, Macbooks, iPads, Watches, Home Pod Mini & Apple Care +.

In the iPad category, the iPad 9th Gen starts from ₹26, 600; iPad Air 4th Gen starts at ₹46, 900; and iPad Pro starts at ₹63,500.

In the laptop category, the Macbook Air with M1 chip starts at ₹77, 610; Macbook Pro with M1 Chip starts at ₹1,03, 610; and the Macbook Pro with Latest M1 Pro Chip starts at ₹1,71, 200.

Flash...   BANK LOAN తీసుకున్న వారికి శుభవార్త

In the wearables, the Apple Watch Series 7 starts from ₹36,100; Apple Watch SE starts from ₹25,900. In the audio, AirPods 2nd Gen will be available at ₹10,900; AirPods 3rd Gen at ₹15,300; AirPods Pro at ₹17,990, AirPods Pro with Magsafe charging at ₹20,400 and AirPods Max at ₹50,900.