AMAZONE REPUBLIC DAY SALES: ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

 ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

న్యూఢిల్లీ: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ 2022 ప్రైమ్ సభ్యులకు లైవ్‌లోకి వచ్చేసింది. ఈ అర్ధరాత్రి తర్వాతి నుంచి అందరికీ ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. ఈ నెల 20 వరకు కొనసాగుతుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అలాగే, బండిల్డ్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్ల విషయానికి వస్తే వన్‌ప్లస్ 9 ప్రొ 5జీ ప్రస్తుత ధర రూ. 64,999 కాగా, ఇప్పుడు దానిని 55,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసే వినియోగదారులకు అదనంగా రూ. 5వేల రాయితీ లభించనుంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. 5 వేలు డిస్కౌంట్ లభిస్తుంది.

వీటితోపాటు నో కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్లు, బండిల్డ్ ఎక్స్‌చేంజ్‌పై రూ. 19,900 వరకు ఆఫర్ ప్రకటించింది. రియల్‌మి నర్జో 50ఎ అసలు ధర రూ. 13,990 కాగా, దానిని రూ. 11,499కు, షియోమీ 11 లైట్‌ను ఎన్‌ఈ 5జీని రూ. 25,999కి అందుబాటులోకి తీసుకొచ్చింది.

అమెజాన్ కిండల్ 10వ జనరేషన్‌ను ధరను రూ. 1000 తగ్గించి రూ. 6,799కు అందుబాటులో ఉంచగా, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కే ధరను ఏకంగా రూ. 2,500 తగ్గించి రూ. 3,499కి లిస్ట్ చేసింది. రెడ్‌‌మి 50 అంగుళాల 4కె అల్ట్రా హెచ్‌డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ ధర రూ. 44,999 కాగా, దానిని రూ. 30,001కు తగ్గించింది. శాంసంగ్ ది సెరీఫ్ సిరీస్ 55 అంగుళాల క్యూలెడ్ టీవీ ధరను భారీగా తగ్గించింది. దీని ఎమ్మార్పీ రూ. 1,63,900  కాగా, ఇప్పుడు దీనిని రూ. 79,990కి అందుబాటులోకి తీసుకొచ్చింది

CLICK HERE FOR OFFERS

Amazon Great Republic Day Sale 2022: Best offers on mobile phones

OnePlus 9 Pro 5G (Rs. 59,999)

OnePlus 9 Pro 5G is selling at Rs. 55,999 (MRP Rs. 64,999) during Amazon’s Great Republic Day Sale 2022. You can get an additional discount worth Rs. 5,000 using an SBI credit card, and an extra Rs. 5,000 discount on exchange value when you swap your old smartphone with the purchase. Amazon is also offering no-cost EMI payment options and a bundled exchange offer capped at Rs. 19,900.

Flash...   NASAL VACCINE BOOSTER DOSE: నాసల్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ధర ప్రకటించిన భరత్ బయోటెక్ .. ఎంతో తెలుసా

Buy now at: Rs. 59,999 (MRP Rs. 64,999)

Realme Narzo 50A (Rs. 11,499)

Amazon is offering a discount of Rs. 1,000 on the affordable Realme Narzo 50A smartphone during its Great Republic Day Sale 2022 this week. The discount is available in the form of a coupon that can be availed on the product page, and the discount will be applied automatically at checkout. Realme Narzo 50A also comes with a bundled exchange offer capped at Rs. 11,874. SBI card users are also eligible for an additional instant discount worth 10 percent (maximum Rs. 1,250).

Buy now at: Rs. 11,499 (MRP Rs. 13,990)

Xiaomi 11 Lite NE 5G (Rs. 25,999)

Xiaomi 11 Lite NE 5G is currently selling at Rs. 26,999 (MRP Rs. 31,999) on Amazon during the ongoing Great Republic Day Sale. Amazon is offering a coupon-based discount worth Rs. 1,000. You can also grab another instant discount worth Rs. 4,500 if you choose to pay using an SBI credit card. The bundled exchange offer also promises a handsome instant discount worth up to Rs. 23,500. If you were looking for a decent deal to grab Xiaomi 11 Lite NE 5G, this is a good time to buy it.

Buy now at: Rs. 25,999 (MRP Rs. 31,999)

Flash...   పది’కి ఈ సారి 7 పరీక్షలే - టెన్త్ పరీక్షల బ్లూ ప్రింట్ విడుదల

Amazon Great Republic Day Sale 2022: Top offers on Amazon devices

Amazon Kindle 10th Gen (Rs. 6,799)

Amazon Kindle 10th Gen is currently down to Rs. 6,799 (MRP Rs. 7,999) during Amazon’s Great Republic Day Sale 2022 this week. The Ebook reader comes with a 6-inch display and inbuilt light. If you love reading and want to switch to a more compact and easier way to read more, the Kindle is an ideal product for you.

Buy now at: Rs. 6,799 (MRP Rs. 7,999)

Amazon Fire TV Stick 4K (Rs. 3,499)

Amazon’s Fire TV Stick 4K is selling at a discounted price of Rs. 3,499 (MRP Rs. 5,999) during the Great Republic Day Sale 2022. The streaming media player can turn your dumb TV into a smart TV, with support for all major online streaming services in India. It supports Dolby Vision, HDR, and HDR10+. If you’re already into the Amazon Alexa ecosystem, adding a Fire TV Stick 4K only makes sense.

Buy now at: Rs. 3,499 (MRP Rs. 5,999)

Amazon Great Republic Day Sale 2022: Best offers on electronics

Redmi 50-inch 4K Ultra HD Android Smart LED TV (Rs. 30,001)

If you’re looking for an affordable smart TV around Rs. 30,000, the Redmi 50-inch 4K Ultra HD Android Smart LED TV is currently available at an effective price of Rs. 30,001 on Amazon. You simply need to claim a coupon on the product listing page, and a discount of Rs. 2,998 will be applied on the listed price. You can also swap an older TV model, and receive another additional instant discount worth Rs. 2,450.

Flash...   INSTAGRAM కీలక నిర్ణయం.. ఇకపై వాటికి అనుమతి తప్పనిసరి..

Buy now at: Rs. 30,001 (MRP Rs. 44,999)

Samsung The Serif Series 55-inch QLED TV (Rs. 79,990)

Amazon Great Republic Day Sale 2022 brings a discount worth Rs. 10,000 on Samsung’s premium The Serif Series 55-inch QLED TV in the form of a coupon. The discount will be automatically applied during checkout, and you can also swap an old TV to get an additional discount worth up to Rs. 2,450. Please note that this is a 2020 model. If you were eyeing this stylish TV all this while, and the price kept you on the fence, now is a good time to grab one.

Buy now at: Rs. 79,990 (MRP Rs. 1,63,900)